బాప్ రే.. రకుల్ జిమ్ వర్కౌట్.. చూస్తే షాక్ అవుతారు..!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా జిమ్‌లో గడిపే హీరోయిన్ ఎవరు అంటూ రకుల్ ప్రీత్ పేరు ఎవరైనా ఇట్టే చెప్పేస్తారు. తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లలో రకుల్ ప్రీత్ ఒకరు. పిట్‌నెస్ విషయంలో ఎప్పుడూ అశ్రద్ధ చేయరు. తాను వ్యాయామం చేస్తున్న వీడియోలు, ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ పోస్టు చేస్తూ.. అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఎప్పుడు ఛాన్స్ దొరికినా ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలని చెబుతూ ఉంటుంది. తాజాగా తన […]

బాప్ రే.. రకుల్ జిమ్ వర్కౌట్.. చూస్తే షాక్ అవుతారు..!
Follow us

| Edited By:

Updated on: Sep 13, 2019 | 8:32 AM

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా జిమ్‌లో గడిపే హీరోయిన్ ఎవరు అంటూ రకుల్ ప్రీత్ పేరు ఎవరైనా ఇట్టే చెప్పేస్తారు. తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లలో రకుల్ ప్రీత్ ఒకరు. పిట్‌నెస్ విషయంలో ఎప్పుడూ అశ్రద్ధ చేయరు. తాను వ్యాయామం చేస్తున్న వీడియోలు, ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ పోస్టు చేస్తూ.. అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఎప్పుడు ఛాన్స్ దొరికినా ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలని చెబుతూ ఉంటుంది. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా జిమ్‌లో వర్కవుట్‌కు సంబంధించిన ఓ వీడియోను పంచుకున్నారు.

రకుల్ ప్రీత్ తాజాగా మన్మథుడు 2తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం భారతీయుడు 2లో ఆమె నటిస్తున్నారు. కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు.