AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రైల్వే శాఖలో 872 మందికి కరోనా

దేశవ్యాప్తంగా కరోనా కల్లోలాన్ని సృష్టిస్తోంది. మెల్లమెల్లగా అన్ని ప్రభుత్వ శాఖల్లోకి విస్తరిస్తోంది. తాజాగా రైల్వే శాఖలో 872 మంది కరోనా బారినపడ్డారు. పలు జోన్లలో పనిచేస్తున్న రైల్వే ఉద్యోగులకు కరోనా సోకినట్లు అధికారులు తెలిపారు.

రైల్వే శాఖలో 872 మందికి కరోనా
Balaraju Goud
|

Updated on: Jul 07, 2020 | 12:29 PM

Share

దేశవ్యాప్తంగా కరోనా కల్లోలాన్ని సృష్టిస్తోంది. మెల్లమెల్లగా అన్ని ప్రభుత్వ శాఖల్లోకి విస్తరిస్తోంది. తాజాగా రైల్వే శాఖలో 872 మంది కరోనా బారినపడ్డారు. పలు జోన్లలో పనిచేస్తున్న రైల్వే ఉద్యోగులకు కరోనా సోకినట్లు అధికారులు తెలిపారు. సెంట్రల్‌ రైల్వే, వెస్ట్రన్‌ రైల్వేకు చెందిన సుమారు 872 మంది ఉద్యోగులతో పాటు వారి కుటుంబ సభ్యులు, రిటైర్డ్‌ ఉద్యోగులకు కరోనా వైరస్ సోకింది. ఇప్పటి వరకూ కరోనా వల్ల 86 మంది చనిపోయారని అధికారులు వెల్లడించారు. వీరిలో 22 మంది ఉద్యోగులు కాగా, మిగిలినవారు వాటి కుటుంబసభ్యలు, రిటైర్డ్ ఉద్యోగులు ఉన్నట్లు తెలిపారు. బాధితులందరిని వెస్ట్రన్‌ రైల్వేకు చెందిన జగ్జీవన్‌ రామ్‌ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నామన్నారు. కోవిడ్‌-19 రోగుల చికిత్స కోసం రైల్వే శాఖ ఏప్రిల్‌లో ఈ హాస్పిటల్‌ను ప్రత్యేకంగా కేటాయించారు. మరోవైపు కొవిడ్ కేసుల దృష్ట్యా ప్రత్యేక రైల్వే కోచ్ లను కూడా సిద్ధం చేశారు అధికారులు. అత్యధికంగా సెంట్రల్‌ రైల్వేలో 559 మంది, వెస్ట్రన్‌ రైల్వే నుంచి 313 మందికి కరోనా సోకినట్లు అధికారులు తెలిపారు.

Follow Us
జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?
జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?
బాల్కనీ, కిటికీ దగ్గరే పాలకూర పెంచేయొచ్చు.. ఇలా చేయండి!
బాల్కనీ, కిటికీ దగ్గరే పాలకూర పెంచేయొచ్చు.. ఇలా చేయండి!
56 ఏళ్ల వయసులోనూ మెరిసే చర్మం.. ఖుష్బూ బ్యూటీ సీక్రెట్ ఇదే!
56 ఏళ్ల వయసులోనూ మెరిసే చర్మం.. ఖుష్బూ బ్యూటీ సీక్రెట్ ఇదే!
6వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించే కేంద్రం ప్రారంభం
6వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించే కేంద్రం ప్రారంభం
72 ఏళ్ల వయసులో కార్లు, ట్రక్కులు నడుపుతున్న బామ్మ..వీడియోలు వైరల్
72 ఏళ్ల వయసులో కార్లు, ట్రక్కులు నడుపుతున్న బామ్మ..వీడియోలు వైరల్
రూ.10 వేలతో బిజినెస్ స్టార్ట్ చేయండి..ఆదాయం ఇచ్చే 5 వ్యాపారాలు!
రూ.10 వేలతో బిజినెస్ స్టార్ట్ చేయండి..ఆదాయం ఇచ్చే 5 వ్యాపారాలు!
సూది దారం లేకుండానే ఆకులను కుట్టే పిట్ట..
సూది దారం లేకుండానే ఆకులను కుట్టే పిట్ట..
అప్పుడు ఆ హీరోయిన్‌ను చంపేయాలనిపించింది.. అనుపమ కామెంట్స్ వైరల్
అప్పుడు ఆ హీరోయిన్‌ను చంపేయాలనిపించింది.. అనుపమ కామెంట్స్ వైరల్
ఇంట్లో దొరికే వీటితో తులసి మొక్కను పచ్చగా, గుబురుగా మార్చేయండి..
ఇంట్లో దొరికే వీటితో తులసి మొక్కను పచ్చగా, గుబురుగా మార్చేయండి..
నవరాత్రుల సమయంలో పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయకండి!
నవరాత్రుల సమయంలో పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయకండి!