AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పదిమంది కలిసి కొట్టారు.. పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిన రాహుల్!

తనపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు రాహుల్ సిప్లిగంజ్. తన స్నేహితులతో కలిసి పబ్బుకు వెళ్లిన క్రమంలో ఇరువర్గాల మధ్య వివాదం తలెత్తినట్లుగా చెప్పారు. తన వెంట వచ్చిన స్నేహితులను..

పదిమంది కలిసి కొట్టారు.. పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిన రాహుల్!
TV9 Telugu Digital Desk
|

Updated on: Mar 05, 2020 | 4:19 PM

Share

బిగ్‌బాస్‌-3 విజేత, సింగర్ రాహుల్‌ సిప్లిగంజ్‌పై జరిగిన దాడి కేసును పోలీసులు సుమోటోగా తీసుకుని విచారిస్తున్నారు. హైదరాబాద్‌లోని ఓ పబ్బులో అర్ధరాత్రి జరిగిన గొడవలో రాహుల్‌ సిప్లిగంజ్‌పై కొందరు యువకులు దాడి చేశారు. తలపై బీరు సీసాలతో కొట్టడంతో రాహుల్ గాయపడ్డాడు. జరిగిన ఘటనపై రాహుల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చికిత్స అనంతరం తిరిగి మీడియా ముందుకు వచ్చారు రాహుల్.

‘తనపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు రాహుల్ సిప్లిగంజ్. తన స్నేహితులతో కలిసి పబ్బుకు వెళ్లిన క్రమంలో ఇరువర్గాల మధ్య వివాదం తలెత్తినట్లుగా చెప్పారు. తన వెంట వచ్చిన స్నేహితులను రితేష్ వర్గం వేధించారని ఆరోపించారు. తమతో అసభ్యంగా ప్రవర్తిస్తూ.. రెచ్చగొట్టేలా వ్యాఖ్యానించారని చెప్పారు. ఈ క్రమంలోనే ఇరువర్గాల మధ్య వివాదం తలెత్తినట్లుగా తెలిపారు. అయితే ఒకేసారి పదిమంది కలిసిన తనపై దాడికి దిగినట్లుగా రాహుల్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వివరించారు. తనకు న్యాయం జరుగుతుందనే నమ్ముతున్నానని’ చెప్పారు. ఇదిలా ఉంటే, మరో వైపు దాడి చేశాడని.. రాహుల్ స్నేహితురాలిని వేధించారన్నది ఒక వెర్షన్.

కాగా బిగ్ బాస్ తర్వాత రాహుల్ ప్రస్తుతం కృష్ణవంశీ డైరెక్షన్‌లో రంగమార్తాండ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. అటు పలు ప్రమోషనల్ సాంగ్స్‌తో పాటు ప్రైవేట్ షోలను సైతం నిర్విస్తున్నాడు. ఇక ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తమ్ముడు రితేష్ రెడ్డి, ప్రస్తుతం వ్యాపారాలు చూసుకుంటాడు.

Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర