ఓటు ఫస్ట్.. పెళ్లి నెక్ట్స్

నేడు దేశంలో మూడో విడుత ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రజలు విసృతంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పూణెలో ఓ పెళ్లి కూతురు పట్టు బట్టల్లో, అలంకరణతో ఓటు వేయడానికి వచ్చింది. ‘క్యూ’ లైన్‌లో నిలబడి ఓటు వేసిన తర్వాత పెళ్లి మండపానికి వెళ్లింది. ఓటింగ్ ‘డే’ ను హాలిడేగా ఫీల్ అయ్యేవాళ్లందరూ ఆమె లాంటి వారిని చూసి ఓటు వెయ్యాలని పలువురు సామాజిక వేత్తలు అభిప్రాయపడుతున్నారు

ఓటు ఫస్ట్.. పెళ్లి నెక్ట్స్
Follow us
Ram Naramaneni

|

Updated on: Apr 23, 2019 | 12:55 PM