AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క‌రోనా ఎఫెక్ట్ : ఆన్ లైన్ కేంద్రంగా వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా

కరోనా నేప‌థ్యంలో త‌మ ఆట‌లు సాగ‌క‌పోవ‌డంతో వ్యభిచార ముఠాలు కొత్త దందాకు తెర‌తీశాయి. ఆన్ లైన్ కేంద్రంగా వ్యభిచారం నిర్వ‌హిస్తున్నాయి.

క‌రోనా ఎఫెక్ట్ : ఆన్ లైన్ కేంద్రంగా వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా
Ram Naramaneni
| Edited By: |

Updated on: Jul 29, 2020 | 3:49 PM

Share

Online Sex Racket Busted : కరోనా నేప‌థ్యంలో త‌మ ఆట‌లు సాగ‌క‌పోవ‌డంతో వ్యభిచార ముఠాలు కొత్త దందాకు తెర‌తీశాయి. ఆన్ లైన్ కేంద్రంగా వ్యభిచారం నిర్వ‌హిస్తున్నాయి. ప‌క్కా స‌మాచారంతో ఫోక‌స్ పెట్టిన రాచ‌కొండ పోలీసులు ఓ ముఠాను అదుపులోకి తీసుకున్నారు. స్పాట్ లో వంశీ రెడ్డి అలియాస్ కృష్ణా రెడ్డి అనే వ్య‌క్తిని అరెస్ట్ చేశారు. ప్రధాన నిర్వాహకులు అంజలీ, చిన్నాలు ప‌రారీలో ఉన్నారు. నిందితులు నుంచి నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ ముఠా బారి నుంచి న‌లుగురు యువ‌తుల‌ను ర‌క్షించారు. వీరిలో ముగ్గురు పశ్చిమ బెంగాల్ కు చెందిన వారు కాగా మరో యువతిది విజయవాడగా గుర్తించారు.

Read More : తొమ్మిదో భ‌ర్త చేతిలో భార్య హ‌తం..విచార‌ణ‌లో విస్తుపోయే వాస్త‌వాలు

Read More : ఆస్తి పన్ను బకాయిదారులకు తెలంగాణ స‌ర్కార్ బంపర్ ఆఫర్..

Follow Us
షాకింగ్.. గుడిలో పెళ్లి చేసుకున్న మహా కుంభమేళా బ్యూటీ.. వీడియో
షాకింగ్.. గుడిలో పెళ్లి చేసుకున్న మహా కుంభమేళా బ్యూటీ.. వీడియో
ఉదయం ‎బ్రేక్ ఫాస్ట్‎లో ఏది తినాలి.. చికెన్ లేక గుడ్లు?
ఉదయం ‎బ్రేక్ ఫాస్ట్‎లో ఏది తినాలి.. చికెన్ లేక గుడ్లు?
ఐపీఎల్ 2026 షెడ్యూల్ ఫిక్స్.. 10 జట్ల ఫుల్ స్క్వాడ్స్ ఇవే
ఐపీఎల్ 2026 షెడ్యూల్ ఫిక్స్.. 10 జట్ల ఫుల్ స్క్వాడ్స్ ఇవే
అద్దె ఇంట్లో ఉండేవారికి ఊరట.. కేంద్రం కొత్త రూల్స్
అద్దె ఇంట్లో ఉండేవారికి ఊరట.. కేంద్రం కొత్త రూల్స్
ఆ స్టార్ హీరోను నమ్మించి మోసం చేశా.. వెళ్లి క్షమాపణ చెప్పగా
ఆ స్టార్ హీరోను నమ్మించి మోసం చేశా.. వెళ్లి క్షమాపణ చెప్పగా
కర్పూరంతో ఇలా చేశారంటే దోమలు పరార్..రాత్రంతా హాయిగా నిద్రపోవచ్చు!
కర్పూరంతో ఇలా చేశారంటే దోమలు పరార్..రాత్రంతా హాయిగా నిద్రపోవచ్చు!
బూమ్రాకు పాఠాలు చెప్పింది నేనేనంటున్న యూఏఈ ఫాస్ట్ బౌలర్
బూమ్రాకు పాఠాలు చెప్పింది నేనేనంటున్న యూఏఈ ఫాస్ట్ బౌలర్
సామాన్యులకు బ్యాడ్ న్యూస్.. వంటనూనెపై వార్ ఎఫెక్ట్.. భారీగా పెరగన
సామాన్యులకు బ్యాడ్ న్యూస్.. వంటనూనెపై వార్ ఎఫెక్ట్.. భారీగా పెరగన
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోమన్నారు: టాలీవుడ్ హీరోయిన్
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోమన్నారు: టాలీవుడ్ హీరోయిన్
24 గంటలు ఏసీ వాడినా కరెంట్ బిల్ 100 దాటకూడదంటే..స్మార్ట్‌ టిప్స్‌
24 గంటలు ఏసీ వాడినా కరెంట్ బిల్ 100 దాటకూడదంటే..స్మార్ట్‌ టిప్స్‌