AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లాక్ డౌన్ ఎఫెక్ట్ : సినిమా షూటింగ్ కోసం వెళ్లి ఆ దేశంలో చిక్కుకుపోయిన బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా

ప్రపంచాన్ని చిగురుటాకులా వణికించిన కరోనా మహమ్మారి మరో సారి విజృంభిస్తుంది. ఇప్పుడిప్పుడే కరోనా వ్యాప్తి తగ్గుతుందని..

లాక్ డౌన్ ఎఫెక్ట్ : సినిమా షూటింగ్ కోసం వెళ్లి ఆ దేశంలో చిక్కుకుపోయిన బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా
Rajeev Rayala
|

Updated on: Dec 25, 2020 | 7:32 PM

Share

ప్రపంచాన్ని చిగురుటాకులా వణికించిన కరోనా మహమ్మారి మరో సారి విజృంభిస్తుంది. ఇప్పుడిప్పుడే కరోనా వ్యాప్తి తగ్గుతుందని ఉపిరిపీల్చుకుంటున్నసమయంలో మరోసారి స్ట్రెయిన్ గా రూపంలో పంజా విసరాలని చూస్తుంది. ఇదిలా ఉంటే కరోనా వ్యాక్సిన్ వేయడం మొదలైనప్పటికీ యూకేలో దాని తీవ్రత తగ్గడం లేదు. కేసులు రోజురోజుకు పెరిగిప్తుండటంతో పరిస్థితి చేయిదాటి పోయిందని భావించిన అక్కడి ప్రభుత్వం మరో సారి లాక్ డౌన్ ను విధించింది. ఇందులో భాగంగానే ఇంగ్లాండ్ నుంచి విదేశాలకు విమానాల రాకపోకలు కూడా నిలిచిపోయాయి. ఈ క్రమంలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంకచోప్రా లండన్ లో చిక్కుకుపోయింది తెలుస్తుంది.

ఇటీవల వరుసగా సినిమాలను చేస్తున్న ప్రియాంకా ఓ హాలీవుడ్ సినిమా షూటింగ్  కోసం యూకే  వెళ్ళింది.. లాక్ డౌన్ కారణంగా ప్రియాంక మరికొన్ని రోజులు అక్కడే ఉండిపోవాల్సి వస్తోంది. ‘టెక్ట్స్ ఫర్ యూ’ అనే హాలీవుడ్ సినిమాలో  నటిస్తోంది. ఈ సినిమాలో  హాలీవుడ్ నటుడు సామ్ హ్యూగన్ కు జోడీగా ప్రియాంక కనిపించనుంది.  జిమ్ స్ట్రౌస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ లండన్ లో ప్లాన్ చేశారు.   దీని కోసం అక్కడికి వెళ్లిన ప్రియాంక ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా అక్కడే ఇరుక్కుపోయింది.

Follow Us
పాక్ 7 వికెట్లు పీకేస్తే.. టీమిండియా 8 మందిని పక్కన పెట్టింది
పాక్ 7 వికెట్లు పీకేస్తే.. టీమిండియా 8 మందిని పక్కన పెట్టింది
మనిషి అనుకుని చాట్‌జీపీటీతో బామ్మ ముచ్చట్లు.. వీడియో చూస్తే..
మనిషి అనుకుని చాట్‌జీపీటీతో బామ్మ ముచ్చట్లు.. వీడియో చూస్తే..
పదో తరగతి పరీక్షల్లో మార్కుల కుమ్మరింత.. మూల్యాంకనంపై విమర్శలు!
పదో తరగతి పరీక్షల్లో మార్కుల కుమ్మరింత.. మూల్యాంకనంపై విమర్శలు!
గణేష్‌ నవరాత్రి ఉత్సవాలు.. ప్రజలకు పోలీసుల కీలక హెచ్చరికలు
గణేష్‌ నవరాత్రి ఉత్సవాలు.. ప్రజలకు పోలీసుల కీలక హెచ్చరికలు
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం నుంచి ఊరట..
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం నుంచి ఊరట..
చుక్క నీళ్లు లేకుండా ఎక్కువ గ్రేవీతో నోరూరించే 'చికెన్ ఫ్రై'..
చుక్క నీళ్లు లేకుండా ఎక్కువ గ్రేవీతో నోరూరించే 'చికెన్ ఫ్రై'..
ఓనం వేళ..అమెరికాలో ఇద్దరి హత్య!వారితో కలిసుండే మహిళే నిందితురాలు!
ఓనం వేళ..అమెరికాలో ఇద్దరి హత్య!వారితో కలిసుండే మహిళే నిందితురాలు!
వాటర్ ట్యాంక్ పక్కన తచ్చాడుతూ కనిపించిన ఇద్దరు.. అనుమానం వచ్చి
వాటర్ ట్యాంక్ పక్కన తచ్చాడుతూ కనిపించిన ఇద్దరు.. అనుమానం వచ్చి
అమౌంట్ రాశాక చివరిలో ‘Only’ అనే పదం ఎందుకు ఉపయోగిస్తారు..?
అమౌంట్ రాశాక చివరిలో ‘Only’ అనే పదం ఎందుకు ఉపయోగిస్తారు..?
RRR రికార్డ్‌ బద్దలు..కుప్పలు తెప్పలుగా కలెక్షన్స్
RRR రికార్డ్‌ బద్దలు..కుప్పలు తెప్పలుగా కలెక్షన్స్