AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆర్టీసీ టికెట్ల కోసం మొబైల్ యాప్.. పిన్ నెంబర్ చెబితే చాలు..

'ప్రథమ్' పేరుతో కొత్త యాప్ ను ఏపీఎస్‌ఆర్టీసీ అందుబాటులోకి తీసుకురానుంది. బస్సు టికెట్ల కోసం కొత్త యాప్‌ను వినియోగించనుంది. తొలుత విశాఖ, విజయవాడ సిటీ బస్సుల్లో పరిధిలో ఈ యాప్‌ ద్వారా టికెట్ల

ఆర్టీసీ టికెట్ల కోసం మొబైల్ యాప్.. పిన్ నెంబర్ చెబితే చాలు..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 30, 2020 | 8:25 AM

Share

‘ప్రథమ్’ పేరుతో కొత్త యాప్ ను ఏపీఎస్‌ఆర్టీసీ అందుబాటులోకి తీసుకురానుంది. బస్సు టికెట్ల కోసం కొత్త యాప్‌ను వినియోగించనుంది. తొలుత విశాఖ, విజయవాడ సిటీ బస్సుల్లో పరిధిలో ఈ యాప్‌ ద్వారా టికెట్ల జారీని చేపట్టాలని భావించినా.. ఇప్పుడు పల్లె వెలుగుసహా అన్ని బస్సులకూ ఈ యాప్‌నే వాడాలని నిర్ణయించింది. వచ్చే నెలలో ఇది అందుబాటులోకి రానుంది. దీనికి ‘ప్రథమ్‌’ అనే పేరు పరిశీలనలో ఉంది.

ఏపీఎస్‌ఆర్టీసీ సేవలు డిజిటలైజేషన్ దిశగా పరుగులు పెడుతున్నాయి. ప్రయాణికుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలనేది యాప్‌లో నమోదు చేస్తే ఏయే బస్సులు ఏ సమయంలో అందుబాటులో ఉన్నాయనేది చూపిస్తుంది. అప్పుడు బస్సును ఎంపిక చేసుకుని టికెట్‌ కొనుగోలు చేయవచ్చు. ఆన్‌లైన్‌లో చెల్లింపులు జరపాలి. టికెట్‌ జారీ అయినట్లు మెసేజ్‌తోపాటు 4 అంకెల పిన్‌ నంబరు వస్తుంది. ప్రయాణికుడు బస్‌ ఎక్కే సమయంలో డ్రైవర్‌కు పిన్‌ నంబరు చెబితే సరిపోతుంది.

Also Read: ప్రైవేట్‌ మెడికల్‌, డెంటల్‌ కాలేజీల్లో.. పీజీ మెడికల్‌ అడ్మిషన్లకు లైన్ క్లియర్..!

Follow Us
ఏకకాలంలో రెండు అరుదైన యోగాలు.. నక్క తోక తొక్కబోయే రాశులివే..!

ప్రజావాణిలో 7వ తరగతి విద్యార్థిని విన్నపం.. స్పందించిన కలెక్టర్‌

'రాకాస' డైరెక్టర్ మానస శర్మ బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

ఆయన నటిస్తుంటే పాత్ర మాత్రమే కనిపిస్తుంది: అజయ్ ఘోష్

10గంటల పాటు ఎస్పీ ఛాంబర్‌లో MLA.. అసలు ఇద్దరి మధ్య జరిగిందేంటి

Lord Shani Dev: తగ్గనున్న శని దోషం ఎఫెక్ట్.. ఇక వారికి లక్కీ డేస్

ఏటీఎంలో బ్యాలెన్స్ చెక్ చేసిన మహిళ..10 కోట్లు చూసి మైండ్ బ్లాక్

ఏదో అడగడానికి దగ్గరకు వచ్చినట్లు వచ్చి.. వీడు చూడండి ఏం చేశాడో..

ఐస్‌క్రీం తింటే వెయ్యి.. అమ్మితే రూ.3 వేలు ఫైన్

ఏంటిసామీ ఈ అరాచకం.. అవేమన్నా నీళ్ళా.. తేడావస్తే బూడిదే

జపాన్‌లో అమెరికన్ టూరిస్ట్‌ను కాపాడిన 'నానో బనానా'

కొంప ముంచిన గ్యాస్‌ బుకింగ్‌.. భార్యను చంపిన భర్త అరెస్ట్‌

వేసవిలో డీహైడ్రేషన్‌కు సహజ పరిష్కారం ఇదిగో

మన్యం లో 20 అడుగుల 'కింగ్ కోబ్రా'.. వణికిపోయిన గ్రామస్తులు

అసోంలో తాంత్రిక పూజల గ్రామ.. గెలుపు కోసం ఎన్నికల అభ్యర్థులు క్యూ

మందారపువ్వు తిని చిన్నారి మృతి.. చిన్నారి ఉక్కిరిబిక్కిరి మరణం