ఆదిపురుష్‌ అప్‌డేట్ : పక్కా ప్లాన్‌తో డార్లింగ్, ఫ్యాన్స్‌కు వరుస సర్‌ప్రైజ్‌లు !

డార్లింగ్‌ ప్రభాస్ రోజుకో అప్‌డేట్‌తో ఫ్యాన్స్‌ను ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నారు. ఇటీవల ఆదిపురుష్‌ రిలీజ్‌ డేట్ అనౌన్స్‌మెంట్ వచ్చిన విషయం తెలిసిందే‌.

ఆదిపురుష్‌ అప్‌డేట్ : పక్కా ప్లాన్‌తో డార్లింగ్, ఫ్యాన్స్‌కు వరుస సర్‌ప్రైజ్‌లు  !
Follow us
Ram Naramaneni

|

Updated on: Nov 23, 2020 | 1:39 PM

డార్లింగ్‌ ప్రభాస్ రోజుకో అప్‌డేట్‌తో ఫ్యాన్స్‌ను ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నారు. ఇటీవల ఆదిపురుష్‌ రిలీజ్‌ డేట్ అనౌన్స్‌మెంట్ వచ్చిన విషయం తెలిసిందే‌. ఆ వెంటనే సాహో డిలీటెడ్‌ సీన్స్‌ అప్‌డేట్ వచ్చేసింది‌. ఇలా బ్రేక్‌ లేకుండా ఫ్యాన్స్‌ను థ్రిల్ చేస్తున్నారు డార్లింగ్‌. తాజాగా మరో ఇంట్రస్టింగ్‌ అప్‌డేట్ ఇచ్చారు డార్లింగ్ టీం. అది కూడా బాలీవుడ్ బిగ్ ప్రాజెక్ట్ ఆదిపురుష్‌ గురించి.

ఆదిపురుష్… భారీ మైథలాజికల్‌ వండర్‌ అన్న విషయం తెలిసిందే. ఇందులో ప్రభాస్‌ రాముడిగా నటిస్తున్నారు. ఇంత స్కేల్‌ ఉన్న సినిమా కోసం షూటింగ్ ఎంత సమయం పడుతుందో చెప్పలేం. బాహుబలికి మించి కాకపోయినా కనీసం బాహబలి చేసినన్ని రోజులైనా పట్టే అవకాశం ఉంది. కానీ నో వే అంటున్నారు డార్లింగ్‌. ఆదిపురుష్ కోసం జస్ట్‌ 90.. అవును తొంబై రోజులు మాత్రమే డేట్స్‌ ఇచ్చారట ప్రభాస్.  ఏమైనా చెయ్‌… ఈ 90 డేస్‌లోనే షూటింగ్ కంప్లీట్‌ చేసేయాలని డైరెక్టర్‌కు స్ట్రిక్ట్ ఆర్డర్స్‌ పాస్‌ చేసేశారట. మాగ్జిమమ్‌ షూట్‌… గ్రీన్‌ మ్యాట్‌లోనే కాబట్టి ఛాలెంజ్‌ యాక్సెప్టెడ్‌ అని చెప్పేశారు డైరెక్టర్ ఓం రౌత్‌. ఇన్‌ టైంలో డార్లింగ్ షూట్ కంప్లీట్ చేసేలా.. పర్ఫెక్ట్ గా ప్లాన్ ప్రిపేర్‌ చేస్తున్నారు. చూద్దాం.. మరి ఈ సినిమా అయినా ఇన్‌ టైంలో పూర్తి చేస్తారేమో డార్లింగ్‌.

Also Read :

తీవ్ర విషాదం, కరోనాతో మహాత్మా గాంధీ మునిమనవడు సతీశ్​ ధుపేలియా మృతి

గ్రేటర్ ఎన్నికల వేళ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఇంట తీవ్ర విషాదం, మేనల్లుడు ఆత్మహత్య

ఆ ప్రభుత్వ ఉద్యోగుల నివాసాలు అక్కడే ఉండాలి, జగన్ సర్కార్ కీలక ఆదేశాలు

గ్రేటర్‌ ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు భారీ షాక్, బీజేపీలోకి విజయశాంతి, రేపే ముహూర్తం