AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ఛత్రపతి’ రీమేక్‌.. బెల్లంకొండ కోసం మార్పులు చేస్తోన్న విజయేంద్ర ప్రసాద్‌

ఛత్రపతి రీమేక్‌ ద్వారా బెల్లంకొండ శ్రీనివాస్‌ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ రీమేక్‌ని నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది

'ఛత్రపతి' రీమేక్‌.. బెల్లంకొండ కోసం మార్పులు చేస్తోన్న విజయేంద్ర ప్రసాద్‌
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Nov 23, 2020 | 1:40 PM

Share

Chatrapathi remake Bollywood: ఛత్రపతి రీమేక్‌ ద్వారా బెల్లంకొండ శ్రీనివాస్‌ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ రీమేక్‌ని నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ రీమేక్ కోసం ఇప్పుడు రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ రంగంలోకి దిగినట్లు సమాచారం. తెలుగులో ఛత్రపతి కథను విజయేంద్ర ప్రసాద్‌ అందించగా.. ఇప్పుడు రీమేక్ కోసం ఆయన ఆ కథలో పలు మార్పులు చేయబోతున్నట్లు తెలుస్తోంది. హిందీ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా ఆయన కథను మారుస్తున్నట్లు టాక్‌. మరోవైపు ఈ రీమేక్‌కి దర్శకుడిగా మొదట సుజీత్ పేరు వినిపించగా.. ఇప్పుడు వినాయక్‌ పేరు వినిపిస్తోంది. (బాలకృష్ణ- బోయపాటి మూవీ.. స్క్రిప్ట్‌లో పలు మార్పులు.. ఆ పాత్రను తీసేస్తున్నారా..!)

కాగా ఇదిలా ఉంటే ప్రస్తుతం బెల్లంకొండ, సంతోష్‌ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లుడు అదుర్స్‌లో నటిస్తున్నారు. ఇందులో ఆయన సరసన నభా నటేష్‌, అనూ ఇమ్మాన్యుల్‌ రొమాన్స్ చేస్తున్నారు. గొర్రెల సుబ్రహ్మణ్యం నిర్మిస్తోన్న ఈ మూవీకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. (కోహ్లి సరైన నిర్ణయం తీసుకున్నాడు.. విరాట్‌కి రవిశాస్త్రి మద్దతు)

Follow Us
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత