ఫొని బీభత్సం.. ప్రధాని ఏరియల్ సర్వే..

| Edited By:

May 06, 2019 | 12:00 PM

ప్రధాని నరేంద్ర మోడీ ఏరియల్ సర్వే నిర్వహించారు. ఒడిశాలోని సైక్లోన్ ఫొని ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేశారు. ఆయన వెంట గవర్నర్ గణేష్ లాల్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా ఉన్నారు. ఫొనిపై ప్రధాని నరేంద్ర మోదీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. PM Narendra Modi conducts aerial survey of #Cyclonefani affected areas in Odisha. Governor Ganeshi Lal, CM Naveen Patnaik […]

ఫొని బీభత్సం.. ప్రధాని ఏరియల్ సర్వే..
Follow us on

ప్రధాని నరేంద్ర మోడీ ఏరియల్ సర్వే నిర్వహించారు. ఒడిశాలోని సైక్లోన్ ఫొని ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేశారు. ఆయన వెంట గవర్నర్ గణేష్ లాల్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా ఉన్నారు. ఫొనిపై ప్రధాని నరేంద్ర మోదీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.