ప్రభుత్వ పథకాలకు పార్టీల పేర్లు పెట్టడంపై సుప్రీంలో పిటిషన్

ప్రభుత్వ పథకాలకు నేతలు, పార్టీల పేర్లు పెట్టడాన్ని సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. అయితే.. దాఖలైన పిటిషన్‌ను తోసిపుచ్చింది సుప్రీం. ఇటువంటి పిటిషన్లను ప్రోత్సహించలేమని ద్విసభ్య ధర్మాసనం తెలిపింది. ప్రభుత్వ పథకాలకు నేతలు, పార్టీల పేర్లపై సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు తుడి ఇంద్రసేనారెడ్డి, దొంతి నరసింహారెడ్డి. కేసీఆర్ కిట్, చంద్రన్న పథకాలు లాంటి పేర్లను తీసేయాలని కోరిన పిటిషనర్లు.

  • Tv9 Telugu
  • Publish Date - 5:29 pm, Fri, 5 April 19