AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పవన్ ‘పింక్’ రీమేక్‌కు.. ఆ ముగ్గురూ ఫిక్స్..?

రాజకీయాల నుంచి కొంత గ్యాప్ తీసుకుని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్ళీ వెండితెరపై సందడి చేసేందుకు సిద్దమైన సంగతి తెలిసిందే. హిందీ, తమిళ భాషల్లో సూపర్ హిట్ కొట్టిన ‘పింక్’ తెలుగు రీమేక్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీనికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా.. దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర బ్యానర్‌పై నిర్మిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలు దిల్ రాజు కార్యాలయంలో జరిగాయి. అయితే తాజాగా ఈ సినిమాలో నటించే హీరోయిన్లపై ఓ […]

పవన్ 'పింక్' రీమేక్‌కు.. ఆ ముగ్గురూ ఫిక్స్..?
Ravi Kiran
| Edited By: |

Updated on: Dec 22, 2019 | 2:53 PM

Share

రాజకీయాల నుంచి కొంత గ్యాప్ తీసుకుని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్ళీ వెండితెరపై సందడి చేసేందుకు సిద్దమైన సంగతి తెలిసిందే. హిందీ, తమిళ భాషల్లో సూపర్ హిట్ కొట్టిన ‘పింక్’ తెలుగు రీమేక్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీనికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా.. దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర బ్యానర్‌పై నిర్మిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలు దిల్ రాజు కార్యాలయంలో జరిగాయి. అయితే తాజాగా ఈ సినిమాలో నటించే హీరోయిన్లపై ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

‘జెంటిల్‌మాన్’, ‘జై లవ కుశ’, ‘118’ సినిమాలతో బెస్ట్ పెరఫార్మర్‌గా పేరు తెచ్చుకున్న హీరోయిన్ నివేదా థామస్ ఈ సినిమాలో.. హిందీ వెర్షన్‌లోని  తాప్సీ రోల్ చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే తెలుగమ్మాయి అంజలి, ‘మల్లేశం’ ఫేమ్ అనన్యలను చిత్ర యూనిట్ ఫైనల్ చేశారని ఫిల్మ్‌నగర్ టాక్. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొట్టడమే కాకుండా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ట్విట్టర్‌లో కూడా షేర్ చేయడంతో వీళ్ళు ముగ్గురూ దాదాపు ఖరారు అయినట్లు సమాచారం. కాగా, దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Follow Us
బీ అలర్ట్.. స్వచ్ఛమైన పాలు తాగుతున్నారా లేదా తెలుసుకోండిలా
బీ అలర్ట్.. స్వచ్ఛమైన పాలు తాగుతున్నారా లేదా తెలుసుకోండిలా
బరువు తగ్గడానికి ఈజీ మార్గం ఏంటో తెలుసా
బరువు తగ్గడానికి ఈజీ మార్గం ఏంటో తెలుసా
భారీ సిక్సర్‌తో రూ. 20 లక్షల కారుకు డ్యామేజ్.. కట్‌చేస్తే..
భారీ సిక్సర్‌తో రూ. 20 లక్షల కారుకు డ్యామేజ్.. కట్‌చేస్తే..
మనవళ్లు, మనవరాళ్లతో నటుడు రాజా రవీంద్ర.. ఫ్యామిలీ ఫొటోస్ ఇదిగో
మనవళ్లు, మనవరాళ్లతో నటుడు రాజా రవీంద్ర.. ఫ్యామిలీ ఫొటోస్ ఇదిగో
మామిడిపండు తిన్న అరగంట వరకు ఈ పని అస్సలు చేయద్దు
మామిడిపండు తిన్న అరగంట వరకు ఈ పని అస్సలు చేయద్దు
గ్యాస్ బుక్ చేసిన కొన్ని రోజులకు వచ్చిన మెసేజ్ చూసి వినియోగదారుడు
గ్యాస్ బుక్ చేసిన కొన్ని రోజులకు వచ్చిన మెసేజ్ చూసి వినియోగదారుడు
మీ ఆదాయం ట్యాక్స్‌ పరిధిలోకి రాకున్నా ఐటీఆర్‌ ఎందుకు దాఖలు చేయాలి
మీ ఆదాయం ట్యాక్స్‌ పరిధిలోకి రాకున్నా ఐటీఆర్‌ ఎందుకు దాఖలు చేయాలి
హీరో కావాలనుకున్న పరుచూరి వెంకటేశ్వరరావు కుమారుడు ఎలా చనిపోయాడు?
హీరో కావాలనుకున్న పరుచూరి వెంకటేశ్వరరావు కుమారుడు ఎలా చనిపోయాడు?
మహిళా బిల్లుపై కేంద్రం ‘ప్లాన్-బి’ ఏంటి?
మహిళా బిల్లుపై కేంద్రం ‘ప్లాన్-బి’ ఏంటి?
బీసీసీఐ ఛీ కొట్టినా.. ఎగేసుకుంటూ వచ్చావ్.. ఐపీఎల్ నుంచి వెళ్లిపో
బీసీసీఐ ఛీ కొట్టినా.. ఎగేసుకుంటూ వచ్చావ్.. ఐపీఎల్ నుంచి వెళ్లిపో