AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓయూ విద్యార్థులకు గుడ్ న్యూస్… పరీక్షా ఫలితాలు విడుద‌ల‌..

విద్యార్థులకు ఉస్మానియా విశ్వవిద్యాలయం గుడ్ న్యూస్ చెప్పింది. ఓయూ పరిధిలో నిర్వహించిన పలు ఎగ్జామ్స్ రిజ‌ల్ట్స్ శుక్రవారం రిలీజ్ చేసినట్టు ఉస్మానియా యూనివర్సటీ పరీక్షల విభాగం ప్రకటించింది. అయితే కరోనా సంక్షోభ ప‌రిస్థితుల వ‌ల్ల లాక్‌డౌన్ విధించ‌డంతో ఓయూ పరిధిలో నిర్వహించాల్సిన ఎగ్జామ్స్ చాలావ‌ర‌కు వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే లాక్‌డౌన్ కంటే ముందే నిర్వహించిన కొన్ని ఎగ్జామ్స్ రిజ‌ల్ట్స్ ఇప్పటికే ప్రకటించాల్సి ఉంది. కానీ క‌రోనా వీర‌విహారం వల్ల అది సాధ్యపడలేదు. ఇటీవ‌ల లాక్‌డౌన్ […]

ఓయూ విద్యార్థులకు గుడ్ న్యూస్... పరీక్షా ఫలితాలు విడుద‌ల‌..
Ram Naramaneni
|

Updated on: May 23, 2020 | 12:49 PM

Share

విద్యార్థులకు ఉస్మానియా విశ్వవిద్యాలయం గుడ్ న్యూస్ చెప్పింది. ఓయూ పరిధిలో నిర్వహించిన పలు ఎగ్జామ్స్ రిజ‌ల్ట్స్ శుక్రవారం రిలీజ్ చేసినట్టు ఉస్మానియా యూనివర్సటీ పరీక్షల విభాగం ప్రకటించింది. అయితే కరోనా సంక్షోభ ప‌రిస్థితుల వ‌ల్ల లాక్‌డౌన్ విధించ‌డంతో ఓయూ పరిధిలో నిర్వహించాల్సిన ఎగ్జామ్స్ చాలావ‌ర‌కు వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే లాక్‌డౌన్ కంటే ముందే నిర్వహించిన కొన్ని ఎగ్జామ్స్ రిజ‌ల్ట్స్ ఇప్పటికే ప్రకటించాల్సి ఉంది. కానీ క‌రోనా వీర‌విహారం వల్ల అది సాధ్యపడలేదు.

ఇటీవ‌ల లాక్‌డౌన్ నిబంధనల్లో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు కొన్ని స‌డ‌లింపులు ఇచ్చాయి. ఈ నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీ పరీక్షల విభాగం బీఈడీకి సంబంధించిన రిజ‌ల్ట్స్ శుక్రవారం విడుదల చేసింది. విడుదల చేసిన వాటిలో… బీఈడీ(ఇంటలెక్చువల్ డిజబిలిటీ), బీఈడీ(లెర్నింగ్ డిజబిలిటీ), బీఈడీ(హియరింగ్ ఇంపైర్డ్) కోర్సులకు సంబంధించి మొదటి సెమిస్టర్ ఫలితాలను ప్రకటించారు. ఫలితాలను www.osmania.ac.in వెబ్‌సైట్‌లో చూసుకోవ‌చ్చు.

Follow Us
హైదరాబాద్‌కు వాటర్ అలర్ట్.. వర్షాలు పడుతున్నా నీటి భయం ఎందుకు..?
హైదరాబాద్‌కు వాటర్ అలర్ట్.. వర్షాలు పడుతున్నా నీటి భయం ఎందుకు..?
అక్క తోప్ హీరోయిన్ చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..
అక్క తోప్ హీరోయిన్ చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..
సినిమా చూస్తా.. సీఎం సార్ పర్మిషన్ ఇవ్వండి.. రేవంత్ రెడ్డికి నాని
సినిమా చూస్తా.. సీఎం సార్ పర్మిషన్ ఇవ్వండి.. రేవంత్ రెడ్డికి నాని
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఒకే ఒక్క హిట్..
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఒకే ఒక్క హిట్..
పసిఫిక్‌లో వేడి.. హైదరాబాద్ మార్కెట్‌లో ధరల సెగలు..
పసిఫిక్‌లో వేడి.. హైదరాబాద్ మార్కెట్‌లో ధరల సెగలు..
గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..
గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..
తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా కొత్త విమానాశ్రయాలు.. సీఎం రేవంత్..
తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా కొత్త విమానాశ్రయాలు.. సీఎం రేవంత్..
తీవ్ర వాయుగుండంగా అల్పపీడనం.. ఒడిశా, బెంగాల్‌లో భారీ వర్షాలు..
తీవ్ర వాయుగుండంగా అల్పపీడనం.. ఒడిశా, బెంగాల్‌లో భారీ వర్షాలు..
కరివేపాకు రోజూ తింటున్నారా? ఈ ఆరోగ్య సమస్యలుంటే మాత్రం జాగ్రత్త!
కరివేపాకు రోజూ తింటున్నారా? ఈ ఆరోగ్య సమస్యలుంటే మాత్రం జాగ్రత్త!
ఈ 5 రాశుల వారికి ప్రభుత్వ ఉద్యోగ కల నెరవేరనుందట! మీ రాశి కూడా..
ఈ 5 రాశుల వారికి ప్రభుత్వ ఉద్యోగ కల నెరవేరనుందట! మీ రాశి కూడా..