AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆన్‌లైన్‌లో ‘సేంద్రియ వ్యవసాయం’ శిక్షణ.. అప్లై చేసుకోండిలా

పర్యావరణ స్పృహ పెరిగి ఇప్పుడు అందరూ సేంద్రియ వ్యవసాయం వైపు అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో చాలా మంది యువ రైతులు సేంద్రియ వ్యవసాయం నేర్చుకునేందుకు ఔత్సాహికాన్ని చూపుతున్నారు.

ఆన్‌లైన్‌లో 'సేంద్రియ వ్యవసాయం' శిక్షణ.. అప్లై చేసుకోండిలా
TV9 Telugu Digital Desk
|

Updated on: Jun 23, 2020 | 9:03 AM

Share

పర్యావరణ స్పృహ పెరిగి ఇప్పుడు అందరూ సేంద్రియ వ్యవసాయం వైపు అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో చాలా మంది యువ రైతులు సేంద్రియ వ్యవసాయం నేర్చుకునేందుకు ఔత్సాహికాన్ని చూపుతున్నారు. ఈ క్రమంలో వారి కోసం జాతీయ సేంద్రియ వ్యవసాయ కేంద్రం(ఎన్.సి.ఓ.ఎం) ఆన్‌లైన్‌లో శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమైంది. గ్రామీణ రైతులు, మహిళా రైతులకు సేంద్రియ సేద్య పద్దతులపై ఆన్‌లైన్‌లో 7 రోజుల పాటు శిక్షణ ఇవ్వనుంది. జూలై మొదటి వారంలో ఈ శిక్షణ ఉండబోతోంది. ఇంటర్మీడియట్‌ లేదా పాలిటెక్నిక్‌/ డిగ్రీ/ పీజీ పాసైన గ్రామీణ యువ రైతులు, యువ మహిళా రైతులు ఈ కోర్సు నేర్చుకునేందుకు అర్హులు. వయస్సుకు సంబంధించి నిబంధన లేనప్పటికీ.. గ్రామీణ అభ్యర్థులకు అధిక ప్రాధాన్యత ఉంటుంది.

జాతీయ సేంద్రియ వ్యవసాయ కేంద్రం ప్రధాన కార్యాలయం ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఉండగా.. మరో 8 చోట్ల ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి. ప్రతి ప్రాంతీయ కార్యాలయం పరిధిలో వంద మంది అభ్యర్థులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర పరిధిలోని రైతులకు నాగపూర్‌లోని ప్రాంతీయ కార్యాలయం శిక్షణ ఇవ్వనుంది. ఆసక్తి కలిగిన వారు దరఖాస్తు పంపాల్సిన మెయిల్ ఐడి: rdrcof.ngp-agri@gov.in.  సంప్రదించాల్సిన ఫోన్ నంబర్: 07118 297 054. https://ncof.dacnet.nic.in/DowloadableForms/ApplicationFormForTraining.pdf వెబ్‌సైట్‌ నుంచి దరఖాస్తును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Follow Us
అదిరే బేస్‌తో అలరిస్తున్న 'బోట్ స్టోన్ 1000'.. వివరాలు ఇవే
అదిరే బేస్‌తో అలరిస్తున్న 'బోట్ స్టోన్ 1000'.. వివరాలు ఇవే
సుమంత్ కొత్త సినిమా.. థియేటర్లలో వారాహి అమ్మవారి విగ్రహాలు
సుమంత్ కొత్త సినిమా.. థియేటర్లలో వారాహి అమ్మవారి విగ్రహాలు
టిఫిన్ సెంటర్ స్టైల్లో పల్చని చట్నీ సీక్రెట్ ఇదే!
టిఫిన్ సెంటర్ స్టైల్లో పల్చని చట్నీ సీక్రెట్ ఇదే!
బోట్ ఎక్స్‌టెండ్ స్మార్ట్‌వాచ్ ఎందుకు సూపర్ హిట్?
బోట్ ఎక్స్‌టెండ్ స్మార్ట్‌వాచ్ ఎందుకు సూపర్ హిట్?
ఇక అలాంటి ఆటలేవి సాగవు..జప్తు చేసిన ఇళ్లు, భూములపై RBI కొత్త రూల్
ఇక అలాంటి ఆటలేవి సాగవు..జప్తు చేసిన ఇళ్లు, భూములపై RBI కొత్త రూల్
గుమ్మడి గింజలు - కంటిచూపుకు మధ్య ఉన్న లింక్ ఏంటో తెలుసా..?
గుమ్మడి గింజలు - కంటిచూపుకు మధ్య ఉన్న లింక్ ఏంటో తెలుసా..?
స్మార్ట్‌ఫోన్ల నుంచి 'రిమూవబుల్ బ్యాటరీ'లు మాయం.. కారణాలివే
స్మార్ట్‌ఫోన్ల నుంచి 'రిమూవబుల్ బ్యాటరీ'లు మాయం.. కారణాలివే
'వదలా' సినిమా రివ్యూ.. జగపతిబాబు, లయల మూవీ ఎలా ఉందంటే?
'వదలా' సినిమా రివ్యూ.. జగపతిబాబు, లయల మూవీ ఎలా ఉందంటే?
చిన్న పిల్లలకు నీరు ఎప్పటి నుండి తాగించాలి? చేయకూడని తప్పులివే!
చిన్న పిల్లలకు నీరు ఎప్పటి నుండి తాగించాలి? చేయకూడని తప్పులివే!
కారు నాదే అంటున్న కొండముచ్చు..ఎంత దర్జాగా కూర్చుందో..
కారు నాదే అంటున్న కొండముచ్చు..ఎంత దర్జాగా కూర్చుందో..