AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లారీని ఢీకొన్న కారు.. మహిళ మృతి, మరో ముగ్గురికి గాయాలు

కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జాతీయ రహదారిపై లారీని కారు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో మహిళ మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. కారు హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. బాధితులు హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఉద్యోగి కుటుంబంగా గుర్తించారు. క్షతగాత్రులను విజయవాడ కామినేని ఆసుపత్రికి తరలించిన 108 సిబ్బంది.. ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.

Venkata Narayana
|

Updated on: Oct 29, 2020 | 9:27 AM

Share

కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జాతీయ రహదారిపై లారీని కారు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో మహిళ మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. కారు హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. బాధితులు హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఉద్యోగి కుటుంబంగా గుర్తించారు. క్షతగాత్రులను విజయవాడ కామినేని ఆసుపత్రికి తరలించిన 108 సిబ్బంది.. ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.

Follow Us
అర్ధరాత్రి వరకు చంద్రబాబు, కూటమి నేతల చర్చలు..

రైల్లో ప్రయాణిస్తున్నారా..? అక్టోబర్ 27 నుంచి కొత్త రూల్స్..

తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్

తులా రాశిలో రవి సంచారం.. ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో వీరు జాగ్రత్త

ఒకేసారి దిగొచ్చిన బంగారం ధరలు.. అక్టోబర్ 15న తులం ఎంతంటే..?

సివిల్స్ అనగానే 18 గంటలు చదవాల్సిన అవసరంలేదు.. UPSC టాపర్ అనూదిప్

రాశిఫలాలు: ఆ రాశులకు ఉద్యోగం, పెళ్లి ప్రయత్నాల్లో గుడ్‌న్యూస్

శరన్నవరాత్రులు: ఐదో రోజు స్కందమాతను ఎందుకు పూజిస్తారు? ఆమె అవతారం

ఫ్లైదుబాయ్ విమాన ఘటనలో ట్విస్ట్.. ఇద్దరు మాల్దీవుల పైలట్లు అరెస్

వెస్టిండీస్ సంచలనం.. భారత్‌పై 24 పరుగుల విజయం.. సిరీస్ సమం