AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అజిత్‌ దోవల్‌కు కేబినెట్‌ ర్యాంక్

జాతీయ భద్రతా సలహాదారు  అజిత్‌ దోవల్‌కు క్యాబినెట్‌ ర్యాంకు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. సర్జికల్ స్ట్రయిక్స్, ఎయిర్ స్ట్రయిక్స్ సమయంలో ఆయన కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. జాతీయ భద్రత కోసం ఆయన చేసిన విశేష కృషికి గుర్తింపుగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఆయన మరో అయిదేళ్ళ పాటు ఎన్డీఏ ప్రభుత్వానికి జాతీయ భద్రతా సలహాదారుగా ఉంటారు. మరోవైపు అటార్నీ జనరల్‌ కేకే  వేణుగోపాల్‌ తన పదవికి రాజీనామా చేయాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వానికి తెలిపారు. […]

అజిత్‌ దోవల్‌కు కేబినెట్‌ ర్యాంక్
Ram Naramaneni
|

Updated on: Jun 03, 2019 | 2:51 PM

Share

జాతీయ భద్రతా సలహాదారు  అజిత్‌ దోవల్‌కు క్యాబినెట్‌ ర్యాంకు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. సర్జికల్ స్ట్రయిక్స్, ఎయిర్ స్ట్రయిక్స్ సమయంలో ఆయన కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. జాతీయ భద్రత కోసం ఆయన చేసిన విశేష కృషికి గుర్తింపుగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఆయన మరో అయిదేళ్ళ పాటు ఎన్డీఏ ప్రభుత్వానికి జాతీయ భద్రతా సలహాదారుగా ఉంటారు. మరోవైపు అటార్నీ జనరల్‌ కేకే  వేణుగోపాల్‌ తన పదవికి రాజీనామా చేయాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వానికి తెలిపారు. ఆయన స్థానంలో మరొకరిని నియమించేందుకు కేంద్రం ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. ప్రస్తుతం ప్రధానికి అదనపు కార్యదర్శిగా ఉన్న ప్రమోద్‌ కుమార్‌ మిశ్రా (పీకే మిశ్రా) ప్రస్తుత బాధ్యతల నుంచి రిలీవ్‌ చేయాల్సిందిగా ప్రధాని మోడీని కోరారు. అనారోగ్యంతో ఉన్న తన తల్లిని చూసుకోవాల్సి ఉందని ఆయన అంటున్నారు. అలాగే ప్రధానికి ప్రధాన కార్యదర్శిగా ఉన్న నృపేంద్ర మిశ్రా కూడా ప్రస్తుత పదవి నుంచి వైదొలగాలని భావిస్తున్నారు. అయితే ఆయనను రిలీవ్‌ చేసేందుకు ప్రధాని సానుకూలత వ్యక్తం చేయడంలేదని సమాచారం.

Follow Us
విజయం సాధించిన ఆర్సీబీ
విజయం సాధించిన ఆర్సీబీ
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే
కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే
కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే
అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?
అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?
స్పృహ తప్పిన వ్యక్తికి నీళ్లు తాగిస్తున్నారా.. అయితే డేంజరే
స్పృహ తప్పిన వ్యక్తికి నీళ్లు తాగిస్తున్నారా.. అయితే డేంజరే
రుతుచక్రాన్ని అంచనా వేసే పీరియడ్ యాప్స్.. ఇవిచ్చే సమాచారం నిజమేనా
రుతుచక్రాన్ని అంచనా వేసే పీరియడ్ యాప్స్.. ఇవిచ్చే సమాచారం నిజమేనా
నిరుద్యోగులకు బిగ్ షాక్.. ఆ డిగ్రీలు ఇక చెల్లవు..
నిరుద్యోగులకు బిగ్ షాక్.. ఆ డిగ్రీలు ఇక చెల్లవు..