AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా తీర్మానం : కేటీఆర్

నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా తెలంగాణ అసెంబ్లీ సోమవారం తీర్మానం చేసింది. సభలో రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి అన్ని పార్టీలు తమ మద్దతును తెలియజేశాయి. నల్లమల అడవుల్లో యురేనియం వెలికితీతకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఇప్పటికే ప్రధాన పార్టీలు, వివిధ సంస్ధలు, సినీ నటులు సైతం ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది. యురేనియం తవ్వకాల ప్రతిపాదనల్ని […]

యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా తీర్మానం : కేటీఆర్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 16, 2019 | 3:19 PM

Share

నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా తెలంగాణ అసెంబ్లీ సోమవారం తీర్మానం చేసింది. సభలో రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి అన్ని పార్టీలు తమ మద్దతును తెలియజేశాయి. నల్లమల అడవుల్లో యురేనియం వెలికితీతకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఇప్పటికే ప్రధాన పార్టీలు, వివిధ సంస్ధలు, సినీ నటులు సైతం ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది. యురేనియం తవ్వకాల ప్రతిపాదనల్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలని తెలంగాణ అసెంబ్లీ కేంద్రానికి విఙ్ఞప్తి చేసింది. ప్రజల నిర్ణయంతోనే తమ ప్రభుత్వం ఏకీభవిస్తుందని మంత్రి కేటీఆర్ సభలో పేర్కొన్నారు.

Follow Us
ఫేస్‌బుక్ ప్రేమ.. పెళ్లి చేసుకున్న తర్వాత అసలు నిజం తెలిసి..
ఫేస్‌బుక్ ప్రేమ.. పెళ్లి చేసుకున్న తర్వాత అసలు నిజం తెలిసి..
విద్యార్థులకు టీజీఎస్‌ఆర్టీసీ అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య
విద్యార్థులకు టీజీఎస్‌ఆర్టీసీ అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య
మటన్‌లోని ఈ పార్ట్ సూపర్ స్పెషల్.. తిన్నారంటే ఆ సమస్యల ఊసే ఉండదు
మటన్‌లోని ఈ పార్ట్ సూపర్ స్పెషల్.. తిన్నారంటే ఆ సమస్యల ఊసే ఉండదు
ఈ రొమాంటిక్ సాంగ్ కు ఫిదా కాని వారుండరు.. యూట్యూబ్ లో సెన్సేషన్
ఈ రొమాంటిక్ సాంగ్ కు ఫిదా కాని వారుండరు.. యూట్యూబ్ లో సెన్సేషన్
టీమిండియా తదుపరి సూపర్ స్టార్ ఓపెనర్ ఎవరు..?
టీమిండియా తదుపరి సూపర్ స్టార్ ఓపెనర్ ఎవరు..?
పెళ్లైన ఏడాదికే మృతి.. చనిపోయిన 2 నెలల తర్వాత రీపోస్ట్‌మార్టం
పెళ్లైన ఏడాదికే మృతి.. చనిపోయిన 2 నెలల తర్వాత రీపోస్ట్‌మార్టం
తెలివైన అమ్మాయిల సీక్రెట్ పవర్స్..ఈ గుణాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు
తెలివైన అమ్మాయిల సీక్రెట్ పవర్స్..ఈ గుణాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు
మాట నిలబెట్టుకున్న విజయ్ దేవరకొండ..
మాట నిలబెట్టుకున్న విజయ్ దేవరకొండ..
వన్డే అరంగేట్రంలోనే చరిత్ర సృష్టించిన గుర్నూర్ బ్రార్
వన్డే అరంగేట్రంలోనే చరిత్ర సృష్టించిన గుర్నూర్ బ్రార్
ఫెయిల్ అయిన బైక్ దొంగల కలర్ ఫుల్ ప్లాన్.. అసలు కథ ఏంటంటే..
ఫెయిల్ అయిన బైక్ దొంగల కలర్ ఫుల్ ప్లాన్.. అసలు కథ ఏంటంటే..