AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీలోని ఆ జిల్లాలో.. 50 ఏళ్లు పైబడిన వారికి.. నో హోమ్‌ ఐసోలేషన్‌..!

దేశంలో కోవిద్-19 విజృంభిస్తోంది. రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో కరోనా వైరస్‌ సోకి 50 ఏళ్లు పైబడిన వారు హోమ్‌ ఐసోలేషన్‌లో ఉండకూడదని చిత్తూరు జిల్లా కలెక్టర్‌ నారాయణ భరత్‌గుప్తా

ఏపీలోని ఆ జిల్లాలో.. 50 ఏళ్లు పైబడిన వారికి.. నో హోమ్‌ ఐసోలేషన్‌..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 19, 2020 | 12:50 PM

Share

దేశంలో కోవిద్-19 విజృంభిస్తోంది. రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో కరోనా వైరస్‌ సోకి 50 ఏళ్లు పైబడిన వారు హోమ్‌ ఐసోలేషన్‌లో ఉండకూడదని చిత్తూరు జిల్లా కలెక్టర్‌ నారాయణ భరత్‌గుప్తా తెలిపారు. కలెక్టరేట్‌ నుంచి వైద్యశాఖ అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పాజిటివ్‌ కేసు నమోదైన వెంటనే కాంటాక్ట్‌ల గుర్తింపుపై దృష్టి పెట్టాలన్నారు. ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌లను త్వరితగతిన గుర్తించాలన్నారు. జిల్లాలో హోమ్‌ ఐసోలేషన్‌లో ఉన్న వారి వివరాలను ప్రతి మండలంలో ఉన్న కంట్రోల్‌ రూమ్‌కు తెలియజేయాలన్నారు.

సదరు సమాచారాన్ని పంచాయతీ సెక్రటరీ మానిటరింగ్‌ చేయాలని ఆదేశించారు. హోమ్‌ ఐసోలేషన్‌లో ఉన్న వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఏఎన్‌ఎంలు అవగాహన కల్పించాలన్నారు. కేసుల తీవ్రతలను బట్టి స్విమ్స్, రుయాకు పంపే ముందు సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. బాధితులకు వెంటనే వైద్యం అందించి ప్రాణాలను కాపాడేందుకు కృషి చేయాలన్నారు. ప్రతి పీహెచ్‌సీ పరిధిలో ఇప్పటివరకు జరిగిన కోవిడ్‌ మరణాల పూర్తి స్థాయి నివేదికలను పంపాలని ఆదేశించారు.

Follow Us
ఈ తెలుగు హీరోయిన్ తమ్ముడు కూడా టాలీవుడ్‌లో క్రేజీ హీరో.. ఎవరంటే?
ఈ తెలుగు హీరోయిన్ తమ్ముడు కూడా టాలీవుడ్‌లో క్రేజీ హీరో.. ఎవరంటే?
ఆ ఫ్యాక్టరీలో జోరుగా గంజాయి అమ్మకాలు.. కూలీలు, ఉద్యోగులే టార్గెట్
ఆ ఫ్యాక్టరీలో జోరుగా గంజాయి అమ్మకాలు.. కూలీలు, ఉద్యోగులే టార్గెట్
రంగులే కాదు.. పూలు, కర్రలతో కూడా హోలీ చేస్తారు.. ఎక్కడో తెలుసా?
రంగులే కాదు.. పూలు, కర్రలతో కూడా హోలీ చేస్తారు.. ఎక్కడో తెలుసా?
ఈ ఆకులు ఉండగా.. హాస్పిటల్‎‎కి వెళ్ళడం ఎందుకు దండగ
ఈ ఆకులు ఉండగా.. హాస్పిటల్‎‎కి వెళ్ళడం ఎందుకు దండగ
టీమిండియాకు గుడ్‌న్యూస్.. రీఎంట్రీకి సిద్ధమైన డేంజరస్ ప్లేయర్?
టీమిండియాకు గుడ్‌న్యూస్.. రీఎంట్రీకి సిద్ధమైన డేంజరస్ ప్లేయర్?
భోజనం చేస్తూ ఫోన్ చూస్తున్నారా..? ఆ రోగాలు మిమ్మల్ని వెతుక్కుంటూ
భోజనం చేస్తూ ఫోన్ చూస్తున్నారా..? ఆ రోగాలు మిమ్మల్ని వెతుక్కుంటూ
హోలీ కన్నా ముందే మీ ఇంటి నుంచి ఈ 5 వస్తువులు తీసేయండి..
హోలీ కన్నా ముందే మీ ఇంటి నుంచి ఈ 5 వస్తువులు తీసేయండి..
అనిల్ అంబానీకి ఈడీ మరో షాక్
అనిల్ అంబానీకి ఈడీ మరో షాక్
పెంపుడు జంతువు కాదు… పెంపుడు కోడి! ప్రొఫెసర్‌కు ప్రత్యేక తోడు!
పెంపుడు జంతువు కాదు… పెంపుడు కోడి! ప్రొఫెసర్‌కు ప్రత్యేక తోడు!
పెళ్లి తర్వాత కూడా హీట్ పెంచేస్తున్న హీరోయిన్లు
పెళ్లి తర్వాత కూడా హీట్ పెంచేస్తున్న హీరోయిన్లు