బ్రేకింగ్ : బీహార్ సీఎం నితీష్ కుమారే ! డిప్యూటీ సీఎం సుశీల్ మోడీ

బీహార్ లో కాబోయే ముఖ్యమంత్రి నితీష్ కుమారేనని డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోడీ ప్రకటించారు.  బీజేపీ ఎన్నికల ముందే ఈ హామీనిచ్చిందన్నారు.

బ్రేకింగ్ : బీహార్ సీఎం నితీష్ కుమారే ! డిప్యూటీ సీఎం సుశీల్ మోడీ
Follow us
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Updated on: Nov 11, 2020 | 12:24 PM

బీహార్ లో కాబోయే ముఖ్యమంత్రి నితీష్ కుమారేనని డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోడీ ప్రకటించారు.  బీజేపీ ఎన్నికల ముందే ఈ హామీనిచ్చిందన్నారు. కాగా 69 ఏళ్ళ నితీష్ 7 వ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ ఎన్నికల్లో ఎన్డీయే అత్యధిక స్థానాలతో విజయదుందుభి మోగించిన సంగతి తెలిసిందే. బీజేపీ-జెడి-యూ కూటమికే ప్రజలు పట్టం కట్టారని, నితీష్ ని తమ సీఎం అభ్యర్థిగా బీజేపీ మొదట ప్రకటించిందని సుశీల్ కుమార్ మోడీ పేర్కొన్నారు. కమలం పార్టీ అధిష్టానం నిర్ణయమే ఇది అని చెప్పారు.