AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మెగా డాటర్ నిహారికకు కాబోయే వరుడు ఇతడేనా..!

మెగా డాటర్‌కు కాబోయే వరుడు ఎవరు అంటూ నెటిజన్లు తెగ వెతికేశారు. చివరికి పట్టేశారు. నిహారిక కొణిదెలను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి పేరు చైతన్య జొన్నలగడ్డ అని తెలుస్తోంది.

మెగా డాటర్ నిహారికకు కాబోయే వరుడు ఇతడేనా..!
Ravi Kiran
|

Updated on: Jun 19, 2020 | 12:10 AM

Share

మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక పెళ్లి ఫిక్స్ అయిందా? ఆమె త్వరలోనే ఓకింటామె కాబోతుందా? అంటే అవుననే అర్థం వస్తుంది ఆమె చేసిన పోస్టులు చూస్తుంటే.. తాజాగా నిహారిక కొణిదెల తన పెళ్లి న్యూస్‌ను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. మొదటిగా స్టార్ బక్స్ కాఫీ కప్ మీద ‘మిస్ నిహా’ అని రాసి దాని కిందనే మిసెస్ అని పెట్టిన ఓ పోస్టును షేర్ చేసిన మెగా డాటర్.. ఆ తర్వాత పోస్టులో తనకు కాబోయే వరుడిని గట్టిగా హాగ్ చేసుకుని కనిపించింది. అయితే ఇందులో మాత్రం అతడి ఫేస్‌ను రివీల్ చేయకుండా ఫ్యాన్స్‌లో సస్పెన్స్‌ను అమాంతం పెంచేసింది.

ఏదైనా చిన్న హింట్ ఇస్తే చాలు.. అభిమానులు సోషల్ మీడియాలో తెగ వెతకడం మొదలు పెడతారు. ఇదే కోవలో మెగా డాటర్‌కు కాబోయే వరుడు ఎవరు అంటూ నెటిజన్లు తెగ వెతికేశారు. చివరికి పట్టేశారు. నిహారిక కొణిదెలను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి పేరు చైతన్య జొన్నలగడ్డ అని తెలుస్తోంది. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడని సమాచారం. కాగా, వీరిద్దరి నిశ్చితార్థం ఆగష్టులో ఉండబోతోందని ప్రచారం సాగుతోంది.

Also Read:

ఏపీ విద్యార్ధులకు గుడ్ న్యూస్.. ఎంసెట్ ఎగ్జామ్ సెంటర్ మార్చుకోవచ్చు.!

సుశాంత్ ఓ క్రేజీ జీనియస్.. బాలీవుడ్‌నే అతను దూరం పెట్టాడు..

జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. వారికి వయోపరిమితి పెంపు..!

దేశంలో మళ్లీ లాక్ డౌన్.. క్లారిటీ ఇచ్చిన ప్రధాని..

బ్రేకింగ్: ఐరాస భద్రతా మండలి ఎన్నికల్లో భారత్ అద్భుత విజయం..

Follow Us
డాక్టర్ చనిపోయే ముందు హైవేపై ఏం జరిగింది..? నెట్టింట వీడియో వైరల్
డాక్టర్ చనిపోయే ముందు హైవేపై ఏం జరిగింది..? నెట్టింట వీడియో వైరల్
జపాన్ వెళ్లిన టీమిండియా.. అభిషేక్ శర్మ లగేజ్ చూశారా..?
జపాన్ వెళ్లిన టీమిండియా.. అభిషేక్ శర్మ లగేజ్ చూశారా..?
చిన్నపిల్లలకు ఇచ్చే దగ్గు మందు సీసాలపై కేంద్రం హెచ్చరిక!
చిన్నపిల్లలకు ఇచ్చే దగ్గు మందు సీసాలపై కేంద్రం హెచ్చరిక!
రష్యాపై ఉక్రెయిన్ కీలక నిర్ణయం..రాత్రికి రాత్రే ఏం చేసిందో తెలుసా
రష్యాపై ఉక్రెయిన్ కీలక నిర్ణయం..రాత్రికి రాత్రే ఏం చేసిందో తెలుసా
బాడీలోని కొవ్వును కరిగించే మొనగాడు ఆకు.. షుగర్ కూడా కంట్రోల్
బాడీలోని కొవ్వును కరిగించే మొనగాడు ఆకు.. షుగర్ కూడా కంట్రోల్
మీ UPI పిన్ సురక్షితంగా మార్చుకోవడం లేదా రీసెట్ చేయడం ఎలా?
మీ UPI పిన్ సురక్షితంగా మార్చుకోవడం లేదా రీసెట్ చేయడం ఎలా?
పుట్టగొడుగులు త్వరగా బూజు పడుతున్నాయా?ఎక్కువ రోజులు తాజాగా ఉండాలా
పుట్టగొడుగులు త్వరగా బూజు పడుతున్నాయా?ఎక్కువ రోజులు తాజాగా ఉండాలా
ఆసియా గేమ్స్‌లో నాలుగో పతకం కైవసం..!
ఆసియా గేమ్స్‌లో నాలుగో పతకం కైవసం..!
మహేష్ బాబు పిన్నీ ఈ తెలుగు నటికి మేనత్త అని తెలుసా..
మహేష్ బాబు పిన్నీ ఈ తెలుగు నటికి మేనత్త అని తెలుసా..
గణేశుని లడ్డూను రూ.1.45 లక్షలకు దక్కించుకున్న ముస్లిం దంపతులు
గణేశుని లడ్డూను రూ.1.45 లక్షలకు దక్కించుకున్న ముస్లిం దంపతులు