దుబ్బాకతో తెలంగాణ రాజకీయ ముఖచిత్రం మారుతుందా?

దుబ్బాక ఉపఎన్నికల ఫలితం తెలంగాణలో ఒక రాజకీయ కుదుపుకు కారణమైంది. ఈ నేపథ్యంలో విజేతగా నిలిచిన బీజేపీ పార్టీ తెలంగాణలో ముఖ్యంగా వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో రెట్టించిన ఉత్సాహంతో ముందుకు వెళ్లేందుకు ఉరకలు వేస్తోంది. అటు, టీఆర్ఎస్ పార్టీ మాత్రం అంతసీన్ లేదంటూ కొట్టివేస్తోంది. అటు, కాంగ్రెస్ పార్టీ అట్టడుగుకు పోవడానికి దారితీస్తున్న అంశాలేంటనేదానిపైనా ఆయా పార్టీల నేతలు ఏమంటున్నారో న్యూస్ వాచ్ లో చూద్దాం. 

Follow us

|

Updated on: Nov 11, 2020 | 7:47 AM