మోదీ కేబినెట్ లో నూతన మంత్రులు

సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఎన్డీఏ… నూతన ప్రభుత్వ ఏర్పాటుకు సర్వసన్నద్ధమైంది. ఇందుకోసం మోదీ, అమిత్​షా ద్వయం నూతన కేంద్ర మంత్రుల తుది జాబితాను ఖరారు చేశారు. ఈ రోజు నరేంద్ర మోదీ మరోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు నూతన కేంద్ర మంత్రులూ ప్రమాణం చేస్తారు. Also Read: లైవ్ అప్‌డేట్స్ : ప్రధానమంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారం Also see: నాటి జ్ఞాపకాల్లో నేను…’జగన్’ అరుదైన ఫోటోలు నూతన కేంద్రమంత్రులు… […]

మోదీ కేబినెట్ లో నూతన మంత్రులు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: May 30, 2019 | 9:42 PM

సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఎన్డీఏ… నూతన ప్రభుత్వ ఏర్పాటుకు సర్వసన్నద్ధమైంది. ఇందుకోసం మోదీ, అమిత్​షా ద్వయం నూతన కేంద్ర మంత్రుల తుది జాబితాను ఖరారు చేశారు. ఈ రోజు నరేంద్ర మోదీ మరోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు నూతన కేంద్ర మంత్రులూ ప్రమాణం చేస్తారు.

Also Read: లైవ్ అప్‌డేట్స్ : ప్రధానమంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారం

Also see: నాటి జ్ఞాపకాల్లో నేను…’జగన్’ అరుదైన ఫోటోలు

నూతన కేంద్రమంత్రులు…

  • రాజ్​నాథ్​ సింగ్​
  • నితిన్​ గడ్కరీ
  • సదానంద గౌడ
  • అర్జున్​ రామ్​ మేఘవాల్​
  • ప్రకాశ్​ జావడేకర్​
  • రాందాస్​ అథవాలే
  • ముఖ్తార్​ అబ్బాస్ నఖ్వీ
  • రవిశంకర్​ ప్రసాద్​
  • కిరణ్​ రిజిజు
  • స్మృతీ ఇరానీ
  • నిర్మలా సీతారామన్​
  • పీయూష్ గోయల్​
  • రాంవిలాస్​ పాసవాన్​
  • ధర్మేంద్ర ప్రదాన్​
  • సంతోష్ గాంగ్వర్
  • హర్​సిమ్రత్ కౌర్ బాదల్​
  • థావర్​ చంద్​ గహ్లోత్​
  • కిషన్​రెడ్డి
  • పురుషోత్తం రూపాలా
  • బాబుల్ సుప్రియో
  • డా.జితేంద్ర సింగ్​
  • సురేశ్​ అంగాడి
  • ప్రహ్లాద్​ జోషి
  • ప్రహ్లాద్​ పటేల్​
  • రవీంద్ర నాథ్​ (అన్నాడీఎంకే)
  • మన్సుక్ మాండవ్యా
  • రావ్​ ఇందర్జీత్​ సింగ్​
  • కిషన్​పాల్​ గుజ్జర్​
  • అనుప్రియ పటేల్​
  • కైలాశ్​ చౌదరి
  • సంజీవ్​ బలియాన్​
  • ఆర్సీపీ సింగ్​ (జేడీయూ)
  • నిత్యానంద్​రాయ్​ (జేడీయూ)
  • దేబాశీష్​ చౌదరి
  • మన్సుక్​ వసావా
  • రామేశ్వర్ తెలీ
  • సోంప్రకాశ్
  • రమేశ్​ పోఖ్రియాల్​
  • గజేంద్ర సింగ్​ షెకావత్​
  • అర్జున్​ ముండా
  • సాధ్వి నిరంజన్ జ్యోతి
  • వి.కె.సింగ్​