దంతెవాడలో 27 మంది నక్సల్స్ లొంగుబాటు

ఛత్తీస్ గఢ్ లోని దంతెవాడలో 27 మంది నక్సలైట్లు లొంగిపోయారు. వీరిలో అయిదుగురి తలలపై లక్ష రూపాయల చొప్పున రివార్డులున్నాయి. సరెండర్ అయిన వీరందరికీ తక్షణ సాయంగా 10 వేల రూపాయల ఆర్థిక సాయంతో బాటు ఇతర ప్రయోజనాలను కల్పిస్తామని పోలీసులు చెప్పారు. లొంగిపోయినవారిలో దండకారణ్య ఆదివాసీ కిసాన్ మజ్దూర్ సంఘటన్, క్రాంతికారీ మహిళా ఆదివాసీ సంఘటన్, చేతన నాట్యమండలి తదితర విభాగాలకు చెందినవారున్నారు. మావో సిధ్ధాంతాల పట్ల తాము విసుగు చెందామని, తిరిగి జనజీవన స్రవంతిలో […]

దంతెవాడలో 27 మంది నక్సల్స్ లొంగుబాటు
Follow us
Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Nov 01, 2020 | 8:04 PM

ఛత్తీస్ గఢ్ లోని దంతెవాడలో 27 మంది నక్సలైట్లు లొంగిపోయారు. వీరిలో అయిదుగురి తలలపై లక్ష రూపాయల చొప్పున రివార్డులున్నాయి. సరెండర్ అయిన వీరందరికీ తక్షణ సాయంగా 10 వేల రూపాయల ఆర్థిక సాయంతో బాటు ఇతర ప్రయోజనాలను కల్పిస్తామని పోలీసులు చెప్పారు. లొంగిపోయినవారిలో దండకారణ్య ఆదివాసీ కిసాన్ మజ్దూర్ సంఘటన్, క్రాంతికారీ మహిళా ఆదివాసీ సంఘటన్, చేతన నాట్యమండలి తదితర విభాగాలకు చెందినవారున్నారు. మావో సిధ్ధాంతాల పట్ల తాము విసుగు చెందామని, తిరిగి జనజీవన స్రవంతిలో చేరదలిచామని ఈ నక్సల్స్ తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వీరికి తగిన సదుపాయాలు కల్పిస్తామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. వివిధ వృత్తుల్లో వీరికి శిక్షణ ఇచ్చి  సమాజంలో వారికి తగిన స్థానం ఉండేలా చూస్తామని పేర్కొన్నారు.

ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..
డ్రై ఆప్రికాట్లు తింటే.. బోలెడు లాభాలు ! తెలిస్తే రోజూ తింటారు..
డ్రై ఆప్రికాట్లు తింటే.. బోలెడు లాభాలు ! తెలిస్తే రోజూ తింటారు..