తెలుగు సినిమా పంట పండింది..

| Edited By:

Aug 09, 2019 | 4:27 PM

66వ జాతీయ చలనచిత్ర అవార్డులను నేడు ప్రకటించారు. 2018లో దేశవ్యాప్తంగా విడుదలైన అన్ని భాషల్లోని చిత్రాలను పరిగణనలోకి తీసుకుని అవార్డులను ప్రకటించారు. ఈ అవార్డుల్లో మహానటి, రంగస్థలం చిత్రాలు టాప్ అవార్డులను దక్కించుకున్నాయి. ఈ మేరకు న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో అవార్డుల జ్యూరీ కమిటీ అధ్యక్షుడు ఈ అవార్డులను ప్రకటించారు. అవార్డులు – విజేతలు జాతీయ ఉత్తమ తెలుగు చిత్రం ‘మహానటి‘ ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ ‘మహానటి‘ ఉత్తమ ఆడియోగ్రఫీ – రాజాకృష్ణన్ (రంగస్థలం) బెస్ట్ యాక్షన్ […]

తెలుగు సినిమా పంట పండింది..
Follow us on

66వ జాతీయ చలనచిత్ర అవార్డులను నేడు ప్రకటించారు. 2018లో దేశవ్యాప్తంగా విడుదలైన అన్ని భాషల్లోని చిత్రాలను పరిగణనలోకి తీసుకుని అవార్డులను ప్రకటించారు. ఈ అవార్డుల్లో మహానటి, రంగస్థలం చిత్రాలు టాప్ అవార్డులను దక్కించుకున్నాయి. ఈ మేరకు న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో అవార్డుల జ్యూరీ కమిటీ అధ్యక్షుడు ఈ అవార్డులను ప్రకటించారు.

అవార్డులు – విజేతలు

జాతీయ ఉత్తమ తెలుగు చిత్రం ‘మహానటి

ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ ‘మహానటి

ఉత్తమ ఆడియోగ్రఫీ – రాజాకృష్ణన్ (రంగస్థలం)

బెస్ట్ యాక్షన్ చిత్రం ‘కేజీఎఫ్

జాతీయ ఉత్తమ చిత్రం ‘అంధాదూన్

జాతీయ ఉత్తమ మరాఠీ చిత్రం ‘భోంగా

జాతీయ ఉత్తమ తమిళ చిత్రం ‘బారమ్

ఉత్తమ ఉర్దూ చిత్రం ‘హమీద్

ఉత్తమ సంగీత దర్శకుడు – సంజయ్ లీలా భన్సాలీ (పద్మావత్)

ఉత్తమ సినిమాటోగ్రఫీ చిత్రం – పద్మావత్