మార్స్ మిషన్‌కు డిమాండ్.. పది రోజుల్లో మూడు ప్రయోగాలు..!

ఆధునిక సాంకేతిక ప్రపంచంలో.. అంగారకుడిపై ఏముందో తెలుసుకోవాలన్న ఆసక్తి రోజురోజుకు ఎక్కువైపోతోంది. భారత్ ఇప్పటికే ‘మంగళయాన్’ పేరుతో మార్స్ మిషన్ చేపట్టగా, ఈ నెల 20న యూఏఈ కూడా

మార్స్ మిషన్‌కు డిమాండ్.. పది రోజుల్లో మూడు ప్రయోగాలు..!
Follow us

| Edited By:

Updated on: Jul 30, 2020 | 8:02 PM

ఆధునిక సాంకేతిక ప్రపంచంలో.. అంగారకుడిపై ఏముందో తెలుసుకోవాలన్న ఆసక్తి రోజురోజుకు ఎక్కువైపోతోంది. భారత్ ఇప్పటికే ‘మంగళయాన్’ పేరుతో మార్స్ మిషన్ చేపట్టగా, ఈ నెల 20న యూఏఈ కూడా అంగారకుడిపైకి రోవర్, ఆర్బిటర్‌ను పంపింది. ఏడు నెలల ప్రయాణం తర్వాత వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అది మార్స్ కక్ష్యలోకి చేరుకుంటుంది. ఈ ప్రయోగం జరిగిన మూడు రోజుల తర్వాత చైనా కూడా అంగారకుడిపైకి రోవర్‌ను పంపింది. ‘తియాన్వెన్-1’గా పిలిచే దీనిని లాంగ్‌మార్చ్ 5 రాకెట్ ద్వారా నింగిలోకి పంపింది.

ఇప్పుడు అమెరికాకు చెందిన ‘నాసా’ కూడా మార్స్ పైకి అతిపెద్ద రోవర్‌ను పంపింది. కెమెరాలు, మైక్రోఫోన్లు, డ్రిల్స్, లేజర్లు వంటి వాటితో కారంత పరిమాణంలో రూపొందించిన ఈ రోవర్‌ను అట్లాస్ ‘V’ రాకెట్ ద్వారా నేడు విజయవంతంగా ప్రయోగించింది. ప్రపంచంలో ఈ సమ్మర్‌లో ఇది మూడోది, చివరి మార్స్ ప్రయోగం. చైనా, యూఏఈ, అమెరికా మిషన్లు ఏడు నెలలు, 300 మిలియన్ మైళ్లు (480 మిలియన్ కిలోమీటర్లు) ప్రయాణించిన తర్వాత రెడ్ ప్లానెట్‌ను చేరుకుంటాయి.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో