మే 30 రాత్రి 7 గం. అదే సీన్!

సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం అనంతరం, ప్రధాని మోదీ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించారు. మోదీ ప్రమాణ స్వీకారం ఈ నెల 30న సాయంత్రం 7 గంటలకు రాష్త్రపతి భవన్‌లో జరుగ‌నుంది. ప్రధానిమోదీ ప్రమాణ స్వీకారానికి విదేశీ నేతలను భారీగా ఆహ్వానించాలని పార్టీలో చర్చ జరుగుతోంది. 2014 ప్రమాణ స్వీకారోత్సవానికి మోదీ దక్షిణాసియా దేశాల అధ్యక్షులు, ప్రధానులను ఆహ్వానించారు. అయితే ఈసారి […]

మే 30 రాత్రి 7 గం. అదే సీన్!
Follow us

| Edited By:

Updated on: May 26, 2019 | 5:51 PM

సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం అనంతరం, ప్రధాని మోదీ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించారు. మోదీ ప్రమాణ స్వీకారం ఈ నెల 30న సాయంత్రం 7 గంటలకు రాష్త్రపతి భవన్‌లో జరుగ‌నుంది.

ప్రధానిమోదీ ప్రమాణ స్వీకారానికి విదేశీ నేతలను భారీగా ఆహ్వానించాలని పార్టీలో చర్చ జరుగుతోంది. 2014 ప్రమాణ స్వీకారోత్సవానికి మోదీ దక్షిణాసియా దేశాల అధ్యక్షులు, ప్రధానులను ఆహ్వానించారు. అయితే ఈసారి ఆగ్నేయాసియాతో పాటు పశ్చిమాసియా దేశాల అధ్యక్షులను ఆహ్వానించే అవకాశం ఉన్నట్లు పీఎంవో వర్గాలు భావిస్తున్నాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ తో పాటు, జపాన్ ప్రధాని షింజో అబే, అబుదాబీ యువరాజు, ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు వంటివారిని ఆహ్వానించే అవకాశం ఉంది.

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?