జైట్లీతో మోదీ భేటీ.. పార్టీ వర్గాల్లో ఉత్కంఠ!

ప్రధాని మంత్రిగా నరేంద్రమోదీ రేపు ప్రమాణస్వీకారం చేయననున్న సందర్భంలో ఆయన కొత్త కేబినెట్ లో ఎవరు ఉండబోతున్నారని అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ఇకపోతే ఐదేళ్లుగా ఆర్ధికమంత్రి సేవలందించిన అరుణ్ జైట్లీ ఆరోగ్య కారణాల రీత్యా తనకు ఏ పదవి వద్దని.. పార్టీలోనే ఉంటూ సేవలందిస్తారని ఇవాళ ఉదయం మోదీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఇందుకు గానూ నరేంద్ర మోదీ అరుణ్ జైట్లీతో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో వీరిద్దిరి భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది.కేబినెట్‌లో చేరరాదని తీసుకున్న […]

జైట్లీతో మోదీ భేటీ.. పార్టీ వర్గాల్లో ఉత్కంఠ!
Follow us

| Edited By:

Updated on: May 29, 2019 | 9:50 PM

ప్రధాని మంత్రిగా నరేంద్రమోదీ రేపు ప్రమాణస్వీకారం చేయననున్న సందర్భంలో ఆయన కొత్త కేబినెట్ లో ఎవరు ఉండబోతున్నారని అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ఇకపోతే ఐదేళ్లుగా ఆర్ధికమంత్రి సేవలందించిన అరుణ్ జైట్లీ ఆరోగ్య కారణాల రీత్యా తనకు ఏ పదవి వద్దని.. పార్టీలోనే ఉంటూ సేవలందిస్తారని ఇవాళ ఉదయం మోదీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఇందుకు గానూ నరేంద్ర మోదీ అరుణ్ జైట్లీతో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో వీరిద్దిరి భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది.కేబినెట్‌లో చేరరాదని తీసుకున్న నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని జైట్లీని మోదీ కోరినట్లు తెలుస్తోంది.