రాజధాని అయినా ఇవ్వండి.. రాష్ట్రం అయినా ఇవ్వండి!

గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కోసం కర్నూలు రాజధానిని త్యాగం చేశాం, ప్రధాన రాజధాని కర్నూలులో పెట్టాల్సిందే… లేదంటే ప్రత్యేక రాష్ట్రం ఇవ్వండని మైసూరా రెడ్డి డిమాండ్ చేశారు. నీరు ఇవ్వరు, నిధులు ఇవ్వరు, రాజధాని ఇవ్వరు ఇంకా ఎందుకు మీతో కలిసి ఉండాలి అని ఆయన  మండిపడ్డారు. రాయలసీమకు రాజధాని అనే నేతలు, సంఘాలతో కలిసి పనిచేస్తామని, క్యాబినెట్ నిర్ణయం తర్వాత మా కార్యాచరణ ప్రకటిస్తామని మైసూరా స్పష్టంచేశారు. ప్రభుత్వ భూములు ఉన్న రాయలసీమను వదిలేసి వేరే […]

రాజధాని అయినా ఇవ్వండి.. రాష్ట్రం అయినా ఇవ్వండి!
Follow us

| Edited By:

Updated on: Dec 26, 2019 | 5:48 AM

గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కోసం కర్నూలు రాజధానిని త్యాగం చేశాం, ప్రధాన రాజధాని కర్నూలులో పెట్టాల్సిందే… లేదంటే ప్రత్యేక రాష్ట్రం ఇవ్వండని మైసూరా రెడ్డి డిమాండ్ చేశారు. నీరు ఇవ్వరు, నిధులు ఇవ్వరు, రాజధాని ఇవ్వరు ఇంకా ఎందుకు మీతో కలిసి ఉండాలి అని ఆయన  మండిపడ్డారు. రాయలసీమకు రాజధాని అనే నేతలు, సంఘాలతో కలిసి పనిచేస్తామని, క్యాబినెట్ నిర్ణయం తర్వాత మా కార్యాచరణ ప్రకటిస్తామని మైసూరా స్పష్టంచేశారు.

ప్రభుత్వ భూములు ఉన్న రాయలసీమను వదిలేసి వేరే చోట రాజధాని ఎందుకు? గతంలో అమరావతి లో ల్యాండ్ పూలింగ్ పేరుతో ట్రేడింగ్ చేశారు. ఇప్పుడు కూడా వైజాగ్ రాజధాని పేరుతో ట్రేడింగ్ జరుగుతుందనే ఆరోపణలు వస్తున్నాయి. ఉత్తరాంధ్రలో రాజధాని పెడితే రాయలసీమ ప్రజలకు అందుబాటులో ఉండదని మైసూరా రెడ్డి వివరించారు. రాయలసీమలో రాజధాని డిమాండ్ ఇప్పటిది కాదని తెలిపారు. ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత ఇద్దరు రాయలసీమ ప్రాంతానికి చెందిన వారే అయినా ఈ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందని మైసూరా వాపోయారు.

ప్రపంచంలో బెస్ట్‌ ఎయిర్‌పోర్టులు ఏవో తెలుసా..?
ప్రపంచంలో బెస్ట్‌ ఎయిర్‌పోర్టులు ఏవో తెలుసా..?
మీ పిల్లల చదువుకు రూ.2 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?
మీ పిల్లల చదువుకు రూ.2 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు