రైతు రుణ మాఫీ.. స్థానికులకు 80% ఉద్యోగాలు: మహా వికాస్ అఘాడీ
ఎన్‌సిపి నాయకులు జయంత్ పాటిల్, నవాబ్ మాలిక్ మరియు సేన నాయకుడు ఏక్నాథ్ షిండే మీడియా సమావేశంలో కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని (సిఎంపీ) ప్రతిపాదనలను ప్రకటించారు, ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయడానికి ముందే రైతులకు పూర్తి రుణమాఫీ ఉంటుందని ప్రటించారు. రాష్ట్రవ్యాప్తంగా ఒక రూపాయికే హెల్త్ క్లినిక్‌లను ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించారు. అసెంబ్లీ పోల్ ప్రచారంలో రూ .10 చొప్పున పూర్తి భోజనం అందిస్తామని సేన వాగ్దానం చేసింది. దీనిని కూడా […]
ఎన్‌సిపి నాయకులు జయంత్ పాటిల్, నవాబ్ మాలిక్ మరియు సేన నాయకుడు ఏక్నాథ్ షిండే మీడియా సమావేశంలో కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని (సిఎంపీ) ప్రతిపాదనలను ప్రకటించారు, ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయడానికి ముందే రైతులకు పూర్తి రుణమాఫీ ఉంటుందని ప్రటించారు. రాష్ట్రవ్యాప్తంగా ఒక రూపాయికే హెల్త్ క్లినిక్‌లను ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించారు. అసెంబ్లీ పోల్ ప్రచారంలో రూ .10 చొప్పున పూర్తి భోజనం అందిస్తామని సేన వాగ్దానం చేసింది. దీనిని కూడా సిఎంపీలో పొందుపరిచారు. సిఎంపీ ప్రకారం, స్థానిక యువతకు 80 శాతం ఉద్యోగాలు కల్పించే చట్టాన్ని రూపొందించాలని నిర్ణయించారు.