పుట్టపర్తిలో గూగుల్ మ్యాప్ చూసి దారి తప్పిన ఐషర్ వాహనం కమ్మ వీధిలోని ఇరుకు సందులో చిక్కుకుపోయింది. బయటకు తీసే ప్రయత్నంలో విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి, స్తంభం విరిగి వాహనంపై పడింది. డ్రైవర్, క్లీనర్ సురక్షితంగా బయటపడ్డారు. గూగుల్ మ్యాప్‌ను తప్పుబట్టడంతో స్థానికులు నిర్ఘాంతపోయారు.