AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇక్కడ పాజిటివ్, అక్కడ నెగెటివ్, ఎంపీ కరోనా టెస్టుల్లో తికమక !

రాష్ట్రీయ లోక్ తాంత్రిక్ పార్టీకి చెందిన జాతీయ కన్వీనర్, ఎంపీ హనుమాన్ బేనివాల్ కి చిక్కొఛ్చి పడింది. తాను ఈ నెల 11 న పార్లమెంట్ హౌస్ లోని కేంద్రంలో కరోనా  టెస్ట్ చేయించుకున్నప్పుడు పాజిటివ్ వచ్చిందని,..

ఇక్కడ పాజిటివ్, అక్కడ నెగెటివ్, ఎంపీ కరోనా టెస్టుల్లో తికమక !
Umakanth Rao
| Edited By: |

Updated on: Sep 14, 2020 | 7:44 PM

Share

రాష్ట్రీయ లోక్ తాంత్రిక్ పార్టీకి చెందిన జాతీయ కన్వీనర్, ఎంపీ హనుమాన్ బేనివాల్ కి చిక్కొఛ్చి పడింది. తాను ఈ నెల 11 న పార్లమెంట్ హౌస్ లోని కేంద్రంలో కరోనా  టెస్ట్ చేయించుకున్నప్పుడు పాజిటివ్ వచ్చిందని, కానీ నిన్నటికి నిన్న జైపూర్ లో టెస్ట్ చేయించుకోగా నెగెటివ్ రిపోర్టు వచ్చిందని ఆయన ట్వీట్ చేశారు. ఆ రిపోర్టులను కూడా చూపారు. ఈ రెండు రిపోర్టుల్లో దేన్ని నమ్మాలి అని హనుమాన్ ప్రశ్నించారు. ‘ఏమైనా నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను. అన్నట్టు ఇవాళ మూడో రిపోర్టులో నెగెటివ్ అని వచ్చింది’ అని ఆయన ఆనందంతో తెలిపారు.  ఇది ఒక ఎంపీకి కలిగిన అనుభవమే కాదని, సాధారణ ప్రజల్లో కూడా ఈ విధమైన విచిత్రమైన అనుభవం కలిగిందని విశ్లేషకులు అంటున్నారు. దీనిపై డాక్టర్లు స్పష్టత ఇవ్వాలని వారు కోరుతున్నారు.

Follow Us
బ్యాట్ పట్టుకుని కోహ్లీ దగ్గరకు.. ఆటోగ్రాఫ్ ఇవ్వలేదని ఏం చేశాడంటే
బ్యాట్ పట్టుకుని కోహ్లీ దగ్గరకు.. ఆటోగ్రాఫ్ ఇవ్వలేదని ఏం చేశాడంటే
తాతయ్య పెట్టెలో దొరికిన లైసెన్స్! సైకిల్ తొక్కాలంటే రూల్స్ ఇలా
తాతయ్య పెట్టెలో దొరికిన లైసెన్స్! సైకిల్ తొక్కాలంటే రూల్స్ ఇలా
పుచ్చకాయ తింటే ప్రాణాలు పోతాయా..? ముంబైలో ఫ్యామిలీ మరణాలపై..
పుచ్చకాయ తింటే ప్రాణాలు పోతాయా..? ముంబైలో ఫ్యామిలీ మరణాలపై..
రాత్రంతా హాయిగా నిద్రపోయినా ఉదయం లేవగానే నీరసంగా ఉంటోందా? కారణాలి
రాత్రంతా హాయిగా నిద్రపోయినా ఉదయం లేవగానే నీరసంగా ఉంటోందా? కారణాలి
వేసవి ఎండల వల్ల ముఖం నల్లబడిందా? కేవలం 10 నిమిషాల్లో మీ ముఖాన్ని
వేసవి ఎండల వల్ల ముఖం నల్లబడిందా? కేవలం 10 నిమిషాల్లో మీ ముఖాన్ని
టెక్‌ ఉద్యోగులకు బిగ్‌ అలర్ట్‌..!
టెక్‌ ఉద్యోగులకు బిగ్‌ అలర్ట్‌..!
3 వారాల్లోనే మొండి పొట్ట కొవ్వు ఐస్ క్యూబ్ లాగా కరిగిపోవాలా? ఈ ట
3 వారాల్లోనే మొండి పొట్ట కొవ్వు ఐస్ క్యూబ్ లాగా కరిగిపోవాలా? ఈ ట
అమరావతి టు హైదరాబాద్.. కేవలం 70 నిమిషాల్లోనే..
అమరావతి టు హైదరాబాద్.. కేవలం 70 నిమిషాల్లోనే..
వేసవిలో మొక్కలకు నీరు పోసే సరైన సమయం ఇదే!
వేసవిలో మొక్కలకు నీరు పోసే సరైన సమయం ఇదే!
వేడి పెరుగుతోంది.. గర్భిణీలు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
వేడి పెరుగుతోంది.. గర్భిణీలు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు