AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mission Mangal: జపాన్‌లో విడుదల కానున్న మరో భారతీయ చిత్రం.. ఫిబ్రవరిలో విడుదల కానున్న ‘మిషన్‌ మంగళ్‌’..

Mission Mangal In Japan: భారతీయ సినిమాలకు జపాన్‌లో ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండియాలో మంచి విజయాన్ని అందుకున్న చిత్రాలన్నీ..

Mission Mangal: జపాన్‌లో విడుదల కానున్న మరో భారతీయ చిత్రం.. ఫిబ్రవరిలో విడుదల కానున్న 'మిషన్‌ మంగళ్‌'..
Narender Vaitla
| Edited By: |

Updated on: Jan 16, 2021 | 9:17 AM

Share

Mission Mangal In Japan: భారతీయ సినిమాలకు జపాన్‌లో ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండియాలో మంచి విజయాన్ని అందుకున్న చిత్రాలన్నీ జపాన్‌లో విడుదలై అక్కడి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇటీవల ప్రభాస్‌ హీరోగా తెరకెక్కిన బాహుబలి జపాన్‌లో విడుదలై మంచి రెస్పాన్స్‌ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే తాజా మరో ఇండియన్‌ మూవీ జపాన్‌ వెండితెరపై మెరవనుంది. అక్షయ్‌ కుమార్, తాప్సీ, విద్యాబాలన్‌, నిత్య మీనన్‌ నటించిన ‘మిషన్‌ మంగళ్‌’ సినిమా జపాన్‌లో విడుదల చేయడానికి చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది. భారత అంతరిక్ష సంస్థ ఇస్రో విజయవంతంగా చేపట్టిన మంగళ్‌యాన్‌ ప్రయోగానికి దృశ్యరూపం ఇస్తూ తెరకెక్కించిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇండియన్‌ బాక్సాఫీస్‌ వద్ద సంచలన విజయం నమోదు చేసుకున్న ఈ సినిమా ఏకంగా రూ.200 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఇక ప్రస్తుతం ఈ సినిమాను జపాన్‌లో ఫిబ్రవరి 8న 40 థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. భారతీయులను ఎంతగానో అలరించిన ఈ సినిమా జపాన్‌లో ఎలాంటి విజయాన్ని నమోదు చేసుకుంటుందో చూడాలి .

Also Read: Pawan Kalyan : పవన్ కళ్యాణ్- రానా సినిమాకు సంబంధిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది..

Follow Us
నల్లగా మారిన మోచేతులను చిటికెలో మెరిపించే చిట్కాలు
నల్లగా మారిన మోచేతులను చిటికెలో మెరిపించే చిట్కాలు
మండే ఎండల్లో నీరసించిపోతున్నారా? తక్షణ శక్తి కోసం ఈ పండ్లు తినండి
మండే ఎండల్లో నీరసించిపోతున్నారా? తక్షణ శక్తి కోసం ఈ పండ్లు తినండి
వాషింగ్ మెషీన్ నడుస్తున్నప్పుడు స్నానం ఎందుకు చేయకూడదు?
వాషింగ్ మెషీన్ నడుస్తున్నప్పుడు స్నానం ఎందుకు చేయకూడదు?
ఈ మొక్కలు పెంచుతున్నారా? పాములు ఇంట్లో తిష్ట వేస్తాయి జాగ్రత్త!
ఈ మొక్కలు పెంచుతున్నారా? పాములు ఇంట్లో తిష్ట వేస్తాయి జాగ్రత్త!
కేకేఆర్ బ్యాటర్ అవుటా? సిక్సా? అంపైర్ నిర్ణయంపై ఫ్యాన్స్ ఫైర్
కేకేఆర్ బ్యాటర్ అవుటా? సిక్సా? అంపైర్ నిర్ణయంపై ఫ్యాన్స్ ఫైర్
అరగంట పట్టే చిక్కుడు కాయల్ని.. ఇలా చేతులు నొప్పి లేకుండా
అరగంట పట్టే చిక్కుడు కాయల్ని.. ఇలా చేతులు నొప్పి లేకుండా
ఈసారి ఇంటర్‌ ఫలితాలు 2026 ఉద్దేశ్య పూర్వకంగానే ఆలస్యం..?
ఈసారి ఇంటర్‌ ఫలితాలు 2026 ఉద్దేశ్య పూర్వకంగానే ఆలస్యం..?
సూపర్‌ ఫీచర్లతో క్రెటా సమ్మర్‌ ఎడిషన్‌ లాంచ్‌!
సూపర్‌ ఫీచర్లతో క్రెటా సమ్మర్‌ ఎడిషన్‌ లాంచ్‌!
ఈ లిక్విడ్ ఒక్కసారి స్ప్రే చేస్తే.. స్టౌవ్ వెనుక టైల్స్‌కి..
ఈ లిక్విడ్ ఒక్కసారి స్ప్రే చేస్తే.. స్టౌవ్ వెనుక టైల్స్‌కి..
ముంబై ఎయిర్‌పోర్టులో భారీ అగ్నిప్రమాదం..!
ముంబై ఎయిర్‌పోర్టులో భారీ అగ్నిప్రమాదం..!