AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చంద్రబాబుకు తృటిలో తప్పిన ప్రమాదం…

Minor Accident Chandrababu Convoy: మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి తృటిలో ప్రమాదం తప్పింది. ఆవు అడ్డురావడంతో ఎస్కార్ట్ వాహనం డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. దీనితో చంద్రబాబు కాన్వాయ్‌లోని రెండు వాహనాలు ఒకదానిని మరొకటి ఢీకొన్నాయి. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో చంద్రబాబు క్షేమంగా బయటపడ్డారు. పెద్ద ప్రమాదమేమీ జరగకపోవడంతో కాన్వాయ్ హైదరాబాద్‌‌కు పయనమైనట్లు తెలుస్తోంది. కాగా, ప్రతీ […]

చంద్రబాబుకు తృటిలో తప్పిన ప్రమాదం...
Ravi Kiran
|

Updated on: Sep 05, 2020 | 6:44 PM

Share

Minor Accident Chandrababu Convoy: మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి తృటిలో ప్రమాదం తప్పింది. ఆవు అడ్డురావడంతో ఎస్కార్ట్ వాహనం డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. దీనితో చంద్రబాబు కాన్వాయ్‌లోని రెండు వాహనాలు ఒకదానిని మరొకటి ఢీకొన్నాయి. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

ఈ ఘటనలో చంద్రబాబు క్షేమంగా బయటపడ్డారు. పెద్ద ప్రమాదమేమీ జరగకపోవడంతో కాన్వాయ్ హైదరాబాద్‌‌కు పయనమైనట్లు తెలుస్తోంది. కాగా, ప్రతీ శనివారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో తెలంగాణ టీడీపీ నేతలకు చంద్రబాబు అందుబాటులో ఉంటారన్న సంగతి తెలిసిందే.

Also Read: గ్రామ సచివాలయ అభ్యర్థులకు ముఖ్య గమనిక.. 12 నుంచి ఆన్‌లైన్‌లో హాల్‌టికెట్లు..

Follow Us
ఒకప్పుడు గ్లామర్ సెన్సేషన్.. ఇప్పుడు టీమిండియా తోపు బౌలర్ భార్య..
ఒకప్పుడు గ్లామర్ సెన్సేషన్.. ఇప్పుడు టీమిండియా తోపు బౌలర్ భార్య..
ముందు బంగారం పెరిగింది.. ఇప్పుడు గ్యాస్.. ప్రజలకు మరో బిగ్ షాక్?
ముందు బంగారం పెరిగింది.. ఇప్పుడు గ్యాస్.. ప్రజలకు మరో బిగ్ షాక్?
ఐపీఎల్ చరిత్రలో వికెట్ల సునామీ సృష్టించింది వీరే
ఐపీఎల్ చరిత్రలో వికెట్ల సునామీ సృష్టించింది వీరే
అరచేతి ‘V’ ఆకారం.. మీరు ఎప్పుడు ధనవంతులవుతారో తెలుసుకోండి
అరచేతి ‘V’ ఆకారం.. మీరు ఎప్పుడు ధనవంతులవుతారో తెలుసుకోండి
ఏసీ వాడే ప్రతి ఒక్కరూ ఈ విషయాలు తెలుసుకోవాలి.. లేకపోతే నష్టపోవడం
ఏసీ వాడే ప్రతి ఒక్కరూ ఈ విషయాలు తెలుసుకోవాలి.. లేకపోతే నష్టపోవడం
కొబ్బరి చిప్పలు పడేస్తున్నారా..? ఇందులో ఉండే పోషకాలు తెలిస్తే
కొబ్బరి చిప్పలు పడేస్తున్నారా..? ఇందులో ఉండే పోషకాలు తెలిస్తే
మొదలవ్వకముందే ఐపీఎల్ 2026 హీట్..ఆ 5భారీ రికార్డులపైనే అందరి కళ్లు
మొదలవ్వకముందే ఐపీఎల్ 2026 హీట్..ఆ 5భారీ రికార్డులపైనే అందరి కళ్లు
చాణక్యుని సక్సెస్ టిప్స్.. విజయానికి మిస్ కాకూడని మార్గదర్శకాలు
చాణక్యుని సక్సెస్ టిప్స్.. విజయానికి మిస్ కాకూడని మార్గదర్శకాలు
తల్లి కోసం భారత్ వస్తే .. మూసుకుపోయిన అమెరికా దారులు..
తల్లి కోసం భారత్ వస్తే .. మూసుకుపోయిన అమెరికా దారులు..
ప్రజలకు బిగ్ న్యూస్.. గ్యాస్ కొరతపై తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన..
ప్రజలకు బిగ్ న్యూస్.. గ్యాస్ కొరతపై తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన..