AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎస్పీ బాలు ఆరోగ్యంపై హరీష్ రావు ఎమన్నారంటే..

యావత్ ప్రపంచంలోని బాలు అభిమానులు ఆయన ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్నారు. ఆయన త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్రార్ధ‌న‌లు చేస్తున్నారు. అభిమానులు, సెల‌బ్రిటీలు త్వ‌రగా కోలుకోవాలంటూ సోష‌ల్ మీడియా ద్వారా స్పందిస్తున్నారు. తాజాగా తెలంగాణ ఆర్ధిక మంత్రి హరీష్ రావు బాలు సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాల‌ని ట్వీట్ చేశారు.

ఎస్పీ బాలు ఆరోగ్యంపై హరీష్ రావు ఎమన్నారంటే..
Balaraju Goud
|

Updated on: Aug 20, 2020 | 11:05 AM

Share

ప్ర‌ముఖ నేప‌థ్య గాయ‌కుడు, గాన గంధర్వి ఎస్పీ బాలసుబ్ర‌హ్మ‌ణ్యం కొద్దిరోజులుగా కరోనాతో బాధపడుతున్నారు. ఆయన చెన్నైలోని ఎంజీఎం ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి విష‌మంగానే ఉంద‌ని వైద్యులు చెబుతున్నారు. వెంటిలేట‌ర్స్‌పై వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో చికిత్స కొనసాగుతోంది. ఆయన కాలేయం మినహా అన్ని అవయవాలు పనిచేస్తున్నాయని, విదేశీ వైద్యుల సూచనల మేరకు ఎక్మో పరికరంతో బాలుకి చికిత్స అందిస్తున్నట్లు ఎంజీఎం ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు.

మరోవైపు, యావత్ ప్రపంచంలోని బాలు అభిమానులు ఆయన ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్నారు. ఆయన త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్రార్ధ‌న‌లు చేస్తున్నారు. అభిమానులు, సెల‌బ్రిటీలు త్వ‌రగా కోలుకోవాలంటూ సోష‌ల్ మీడియా ద్వారా స్పందిస్తున్నారు. తాజాగా తెలంగాణ ఆర్ధిక మంత్రి హరీష్ రావు బాలు సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాల‌ని ట్వీట్ చేశారు. తెలుగు, త‌మిళం, క‌న్న‌డ‌, హిందీ, ఇత‌ర భాష‌ల‌లో కొన్ని ద‌శాబ్ధాలుగా సంగీత ప్రియుల‌ని ప‌ర‌వ‌శింప‌జేస్తున్న లెజండ‌రీ సింగర్ బాల‌సుబ్ర‌హ్య‌ణ్యం త్వ‌ర‌గా సంపూర్ణ ఆరోగ్మంతో కోలుకుని ప్రార్ధిస్తున్నానంటూ ట్వీట్టర్ లో పేర్కొన్నారు హ‌రీష్ రావు.

Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర