AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News..మెట్రో రైళ్లకు గ్రీన్‌సిగ్నల్

అన్‌లాక్‌ 4.0 గైడ్‌లైన్స్‌ను జారీ చేసింది కేంద్రం. దేశవ్యాప్తంగా సెప్టెంబర్‌ 7వ తేదీ నుంచి మెట్రో రైలు సేవలు ప్రారంభం కానున్నాయి. దాదాపు ఆరు నెలలుగా నిలిచి పోయిన మెట్రో రైళ్లు.. అన్‌లాక్‌ 4.0లో భాగంగా పట్టాలెక్కనున్నాయి. కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ నిబంధనలను పూర్తిగా ఎత్తివేయాలని నిర్ణయించిన నేపథ్యంలో మెట్రో రైళ్ల రాకపోకలకు కూడా అనుమతులు లభించాయి. ఈ క్రమంలో ప్రయాణికుల కోసం నూతన విధివిధానాలను రూపొందించారు...

Breaking News..మెట్రో రైళ్లకు గ్రీన్‌సిగ్నల్
Sanjay Kasula
|

Updated on: Aug 29, 2020 | 8:30 PM

Share

అన్‌లాక్‌ 4.0 గైడ్‌లైన్స్‌ను జారీ చేసింది కేంద్రం. దేశవ్యాప్తంగా సెప్టెంబర్‌ 7వ తేదీ నుంచి మెట్రో రైలు సేవలు ప్రారంభం కానున్నాయి. దాదాపు ఆరు నెలలుగా నిలిచి పోయిన మెట్రో రైళ్లు.. అన్‌లాక్‌ 4.0లో భాగంగా పట్టాలెక్కనున్నాయి. కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ నిబంధనలను పూర్తిగా ఎత్తివేయాలని నిర్ణయించిన నేపథ్యంలో మెట్రో రైళ్ల రాకపోకలకు కూడా అనుమతులు లభించాయి. ఈ క్రమంలో ప్రయాణికుల కోసం నూతన విధివిధానాలను రూపొందించారు మెట్రో అధికారులు. దీని ప్రకారం ఫేస్ మాస్క్ లేకుండా ప్రయాణం చేయడం, రైళ్లు లేదా ప్లాట్‌ఫామ్‌లలో సామాజిక దూరం పాటించకపోవడం, ఉమ్మి వేయడం, చెత్తాచెదారం పడేయడం.. ఖాళీగా ఉండటానికి ఉద్దేశించిన సీట్లపై కూర్చోవడం వంటివి చేస్తే భారీ జరిమానాలు విధించాలని భావిస్తున్నారు. ప్రయాణికులు తప్పనిసరిగా కోవిడ్ ఆంక్షలను పాటించాలని సూచిస్తున్నారు. ఇందు సంబంధించన సైన్ బోర్డులను మెట్రో స్టేషన్లలో ఏర్పాటు చేయనున్నారు.

అంతేకాక సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ ఒకరు నిత్యం మెట్రో రైలు, స్టేషన్‌లో ఉంటారని.. కోవిడ్‌ నిబంధనలు ఖచ్చితంగా పాటించేలా చూడనున్నారు. ఇక నిబంధనలు పాటించని వారిపై ఫైన్‌ల మోత మోగనున్నట్లు తెలుస్తోంది. నిబంధనలు పాటించని వారికి మొదటిసారి 500 వందల రూపాయల జరిమానా విధిస్తారని.. పలుమార్లు నిబంధలు ఉల్లంఘించేవారి విషయంలో ఈ మొత్తం భారీగా పెరగనున్నట్లు సమాచారం.  దీని ద్వారా ప్రతి రోజు హైదరాబాద్‌లో వేల సంఖ్యలో ప్రయాణికులు మెట్రోలో ప్రయాణిస్తారు.

Follow Us
టీటీడీ సంచలన నిర్ణయం.. ఇక దేశవ్యాప్తంగా శ్రీవారి ఆలయాలు..
టీటీడీ సంచలన నిర్ణయం.. ఇక దేశవ్యాప్తంగా శ్రీవారి ఆలయాలు..
కేకేఆర్ ఓటమికి అసలు కారణం ఇదేనా? ఐపీఎల్‌లో కొత్త వివాదం
కేకేఆర్ ఓటమికి అసలు కారణం ఇదేనా? ఐపీఎల్‌లో కొత్త వివాదం
యుద్ధ సెగతో వణికిపోతున్న అగ్రరాజ్యం.. 3 వారాల్లో వేల కోట్ల నష్టం
యుద్ధ సెగతో వణికిపోతున్న అగ్రరాజ్యం.. 3 వారాల్లో వేల కోట్ల నష్టం
రూ.10తో మొదలుపెట్టింది.. కట్ చేస్తే
రూ.10తో మొదలుపెట్టింది.. కట్ చేస్తే
బంగారం కొనేవారికి గుడ్‌న్యూస్.. 4గంటల్లోనే భారీగా తగ్గిన ధరలు.
బంగారం కొనేవారికి గుడ్‌న్యూస్.. 4గంటల్లోనే భారీగా తగ్గిన ధరలు.
తక్కువ బడ్జెట్‌లో ఇన్వర్టర్‌పై పనిచేసే టాప్ ఎయిర్ కూలర్లు ఇవే!
తక్కువ బడ్జెట్‌లో ఇన్వర్టర్‌పై పనిచేసే టాప్ ఎయిర్ కూలర్లు ఇవే!
పువ్వులు ఇలా నిల్వ చేస్తే.. ఎక్కువ రోజులైనా ఫ్రెష్‌గా ఉంటాయి..
పువ్వులు ఇలా నిల్వ చేస్తే.. ఎక్కువ రోజులైనా ఫ్రెష్‌గా ఉంటాయి..
రెండు చోట్ల పోటీ వెనుక రీజన్ ఇదే.. విజయ్ పెద్ద స్కెచ్చే వేశారుగా
రెండు చోట్ల పోటీ వెనుక రీజన్ ఇదే.. విజయ్ పెద్ద స్కెచ్చే వేశారుగా
మండే ఎండల్లో పైనాపిల్‌ జ్యూస్‌ తాగితే ఏమవుతుందో తెలుసా..?
మండే ఎండల్లో పైనాపిల్‌ జ్యూస్‌ తాగితే ఏమవుతుందో తెలుసా..?
హిట్‌మ్యాన్ సునామీ.. ఒకే ఇన్నింగ్స్‌తో ఐదు రికార్డులు బద్దలు
హిట్‌మ్యాన్ సునామీ.. ఒకే ఇన్నింగ్స్‌తో ఐదు రికార్డులు బద్దలు