Telangana CM KCR Medical Examinations: యశోదలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వైద్య పరీక్షలు…
Telangana CM KCR: తెలంగాణ సీఎం కేసీఆర్ అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్లారు. కాసేపట్లో ఆయనకు యశోద ఆసుపత్రిలో వైద్య పరీక్షలు..
Telangana CM KCR: తెలంగాణ సీఎం కేసీఆర్ అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్లారు. కాసేపట్లో ఆయనకు యశోద ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఊపిరితిత్తుల్లో మంట రావడంతో సీఎం కేసీఆర్ హాస్పిటల్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. ఆయన వ్యక్తిగత వైద్యులు ఎం.వి.రావు, శ్వాసకోశ నిపుణుడు నవనీత సాగర్, హృద్రోగ నిపుణుడు డాక్టర్ ప్రమోద్ సూచనల మేరకు ఎంఆర్ఐ, సిటీ స్కాన్ పరీక్షలు చేయించుకోనున్నారు.
Also Read:
మహిళా ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. ఏపీఎస్ఆర్టీసీ వినూత్న నిర్ణయం..!
హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. GHMC కీలక నిర్ణయం.. ఇకపై స్ట్రీట్ ఫుడ్ గల్లీ నుంచి మీ ఇంటికే.!