AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2020 : మూడు వేల పరుగులు క్లబ్‌లో చేరిన మనీశ్​ పాండే

ఐపీఎల్‌లో సన్​రైజర్స్​ హైదరాబాద్​ బ్యాట్స్​మన్​ మనీశ్​ పాండే 3వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. దుబాయ్​ వేదికగా రాజస్థాన్​ రాయల్స్​తో జరిగిన మ్యాచ్​లో హాఫ్ సెంచరీ చేసిన అతడు ఈ ఫీట్ అందుకున్నాడు.

IPL 2020 : మూడు వేల పరుగులు క్లబ్‌లో చేరిన మనీశ్​ పాండే
Ram Naramaneni
|

Updated on: Oct 11, 2020 | 9:58 PM

Share

ఐపీఎల్‌లో సన్​రైజర్స్​ హైదరాబాద్​ బ్యాట్స్​మన్​ మనీశ్​ పాండే 3వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. దుబాయ్​ వేదికగా రాజస్థాన్​ రాయల్స్​తో జరిగిన మ్యాచ్​లో హాఫ్ సెంచరీ చేసిన అతడు ఈ ఫీట్ అందుకున్నాడు. టోర్నీలో 3 వేల రన్స్​ మైలురాయిని చేరిన ఆటగాళ్ల లిస్ట్‌లో 16వ క్రికెటర్​గా పాండే నిలిచాడు. ఐపీఎల్​లో సెంచరీ చేసిన తొలి ఇండియన్ ప్లేయర్‌గానూ మనీశ్​​ పేరిట రికార్డుంది. 2009 సీజన్​లో ఆర్సీబీ తరుపున ఆడిన పాండే.. 73 బంతుల్లో 114 పరుగులు చేశాడు. గతేడాది ఐపీఎల్​లో ఆడిన 12 మ్యాచ్​ల్లో 43 సగటుతో 344 రన్స్ చేశాడు. ( Bigg Boss Telugu 4 : హౌస్ నుంచి సుజాత్ ఔట్ !..రీజన్స్ ఇవే ! )

ఐపీఎల్​ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు కెప్టెన్​ విరాట్​ కోహ్లీ టాప్ ప్లేసులో ఉన్నాడు. ఆ తర్వాత వరుసగా సురేశ్​ రైనా, రోహిత్​ శర్మ ఉండగా.. సన్​రైజర్స్ హైదరాబాద్​ సారథి​ డేవిడ్​ వార్నర్​ నాలుగోస్థానంలో కొనసాగుతున్నాడు.

ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..