AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అదృశ్యమైన ఆరు నెలల తర్వాత.. తిరిగి కుటుంబం చెంతకు.. 

ఢిల్లీలో అల్జీమర్స్ తో బాధపడుతున్న 85 ఏళ్ల వృద్ధుడు ఇంటి నుంచి అదృశ్యమైన ఆరు నెలల తర్వాత తిరిగి కుటుంబం చెంతకు చేరుకున్నాడు. ఆగ్నేయ ఢిల్లీలోని గోవిందపురి ప్రాంతానికి చెందిన

అదృశ్యమైన ఆరు నెలల తర్వాత.. తిరిగి కుటుంబం చెంతకు.. 
TV9 Telugu Digital Desk
|

Updated on: Jul 12, 2020 | 10:38 PM

Share

Man Reunites With Family: ఢిల్లీలో అల్జీమర్స్ తో బాధపడుతున్న 85 ఏళ్ల వృద్ధుడు ఇంటి నుంచి అదృశ్యమైన ఆరు నెలల తర్వాత తిరిగి కుటుంబం చెంతకు చేరుకున్నాడు. ఆగ్నేయ ఢిల్లీలోని గోవిందపురి ప్రాంతానికి చెందిన తన తండ్రి దేవ్ నారాయణ్ ఝా కనిపించకుండా పోయాడంటూ ఆయన కుమారుడు ప్రభాకర్ ఝా ఈ ఏడాది జనవరి 18న పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేస్తుండగా, మనుషుల అక్రమ రవాణా వ్యతిరేక విభాగానికి సంగం విహార్ ప్రాంతంలో ఓ వృద్ధుడు చాలా కాలంగా ఉంటున్నట్టు సమాచారం అందింది.

కాగా.. హుటాహుటిన ఆ ప్రాంతానికి చేరుకున్న పోలీసు బృందం  నారాయణ్ ఝా ఫొటోను అక్కడికి వారికి చూపించి గుర్తిస్తే చెప్పాలని సూచించింది. ఈ క్రమంలో శనివారం సంగం విహార్ ప్రాంతంలో ఉన్న వృద్ధుడిని గుర్తించి ఇంటికి తీసుకెళ్లి అప్పగించినట్టు డీసీపీ (సౌత్ ఈస్ట్) ఆర్‌పీ మీనా తెలిపారు.

Also Read: ఫలించిన చర్చలు.. స్వదేశానికి 367 మంది భారతీయులు..!

Follow Us
పితృ పక్షం 2026 : శ్రాద్ధం ఎప్పుడు ప్రారంభం అవుతుంది? తేదీ ఇదే
పితృ పక్షం 2026 : శ్రాద్ధం ఎప్పుడు ప్రారంభం అవుతుంది? తేదీ ఇదే
భోజనం తర్వాత గోరువెచ్చని నీరు తాగటం అలవాటు చేసుకోండి.. లాభాలెన్నో
భోజనం తర్వాత గోరువెచ్చని నీరు తాగటం అలవాటు చేసుకోండి.. లాభాలెన్నో
చుక్కకూరను ఆహారంలో భాగం చేసుకుంటున్నారా? ఈ అద్భుత ప్రయోజనాలు
చుక్కకూరను ఆహారంలో భాగం చేసుకుంటున్నారా? ఈ అద్భుత ప్రయోజనాలు
తొలి వన్డేలో ఘోర పరాజయం.. శ్రీలంకకు దిమ్మతిరిగే షాకిచ్చిన ఐసీసీ
తొలి వన్డేలో ఘోర పరాజయం.. శ్రీలంకకు దిమ్మతిరిగే షాకిచ్చిన ఐసీసీ
బిగ్ బాస్ ఇంట్లో మినీ ఫ్యామిలీ వీక్.. ఏడ్చేసిన కంటెస్టెంట్స్..
బిగ్ బాస్ ఇంట్లో మినీ ఫ్యామిలీ వీక్.. ఏడ్చేసిన కంటెస్టెంట్స్..
గంటల ప్రయాణం.. నిమిషాల్లో గమ్యం.. మారుతున్న ప్రయాణ ముఖచిత్రం..
గంటల ప్రయాణం.. నిమిషాల్లో గమ్యం.. మారుతున్న ప్రయాణ ముఖచిత్రం..
IND vs WI 1st ODI: 5+2+4.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదిగో..?
IND vs WI 1st ODI: 5+2+4.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదిగో..?
ఐక్యరాజ్యసమితిలో ట్రంప్‌కు ఇరాన్ ధీటైన కౌంటర్‌!
ఐక్యరాజ్యసమితిలో ట్రంప్‌కు ఇరాన్ ధీటైన కౌంటర్‌!
ప్రయాణికులు చెప్పినా వినని డ్రైవర్..ఎఫ్‌ఐఆర్‌లో సంచలన విషయాలు!
ప్రయాణికులు చెప్పినా వినని డ్రైవర్..ఎఫ్‌ఐఆర్‌లో సంచలన విషయాలు!
ఖరీదైన యాంటీ-డాండ్రఫ్ షాంపూలు వద్దు..ఇలా ఇంట్లోనే చుండ్రుకు చెక్!
ఖరీదైన యాంటీ-డాండ్రఫ్ షాంపూలు వద్దు..ఇలా ఇంట్లోనే చుండ్రుకు చెక్!