‘నా గర్ల్ ఫ్రెండ్ నన్ను కాదంది, అందుకే, నన్ను నేనే పెళ్లాడా ‘! బ్రెజిల్ లో ఓ వింత !

బ్రెజిల్ లో ఓవింత  వ్యక్తి తన గర్ల్ ఫ్రెండ్ తనను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించి తనకు దూరమైందని, దీంతో చేసేదిలేక తనను తానే పెళ్లాడానని చెబుతున్నాడు.!

'నా గర్ల్ ఫ్రెండ్ నన్ను కాదంది, అందుకే, నన్ను నేనే పెళ్లాడా '! బ్రెజిల్ లో ఓ వింత !
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Nov 07, 2020 | 12:38 PM

బ్రెజిల్ లో ఓవింత  వ్యక్తి తన గర్ల్ ఫ్రెండ్ తనను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించి తనకు దూరమైందని, దీంతో చేసేదిలేక తనను తానే పెళ్లాడానని చెబుతున్నాడు.! డియోగో రాబెలో అనే ఈ పెద్దమనిషి గత నెల 17 న తన పెళ్లి శుభలేఖల్లాంటివి తానే చేతబట్టుకుని ‘తనను తాను వివాహం చేసుకున్నాడు’. ఇతని గత చరిత్రలోకి వెళ్తే.. డియోగో, ఇతని  ప్రేయసి వైటర్ బ్యూనో గత ఏడాది నవంబరులో ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. అక్టోబరు 17 న  పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ ఆ తరువాత ఏదో విషయమై ఇద్దరి మధ్యా గొడవలొచ్చి.. విడిపోయారు. దీంతో 33 ఏళ్ళ రాబెలో…ఇలా లాభం లేదని తనను తాను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడట.  అక్టోబరు 17 న ఓ లగ్జరీ రిసార్టులో తన కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య నన్ను నేనే పెళ్లి చేసుకున్నా అని చిరునవ్వుతో చెబుతున్నాడు. ఆ రోజును తన హ్యాపీయెస్ట్ డే అని అబ్జివర్ణించాడు. ట్రాజెడీగా మారాల్సిన రోజు కామెడీగా మారిపోయింది అని వ్యాఖ్యానించాడు. తన మాజీ లవర్ కి థాంక్స్ కూడా చెబుతూ..నీ మీద గౌరవం తనకు తగ్గలేదని, నువ్వు ఎక్కడికైనా వెళ్ళవచ్చునని ఈ మాజీ ప్రియుడు తన ‘విశాల హృదయాన్ని’ చాటుకున్నాడు.

View this post on Instagram

O lado bom de casar consigo é que não existem protocolos! Você tem a liberdade de se divertir da maneira que quiser, e estou errado? Teve buquê de flores SIM! Eu queria tanto um buquê de flores mas eu estava tão corrido que não tinha ideia de onde iria arranjar um, e do NADA, @lulilacerda me envia o (segundo) buquê mais lindo da vida (pois o primeiro foi do meu noivado)! Sorte e benção para quem pegou o buquê! Desejo, no mínimo, que você case consigo (e depois com quem quiser), meu melhor amigo @thales.dias #DiogoCASA #eucaseicomigo #casamentosologamico #sologamy

A post shared by Dr Diogo Rabelo CRMSP 161208 (@drdiogorabelo) on

View this post on Instagram

“Essa será uma cerimônia um tanto diferente do que nós estamos acostumados a presenciar. Geralmente se espera encontrar aqui na frente um par. E aqui você está. Por ocupar esse lugar nada convencional, alguns podem achar tudo isso estranho ou até mesmo questionar a necessidade. Mas outras pessoas, talvez por serem mais sensíveis, ou mesmo por curiosidade, aproveitam um momento como esse para refletir e pensar sobre nosso próprio percurso. Em muitas culturas humanas, a pessoa, o herói da sua própria estória, precisa de um momento para se encontrar. Para os espartanos era chamado agoge. Os aborígenes australianos adotaram o termo inglês: walkabout, que significa, literalmente, vagar sem rumo até o momento de uma revelação. Fazer uma jornada. Então, essa cerimônia é na verdade, uma forma de expressão de duas necessidades humanas: o auto-conhecimento e a comunhão. Quando conversei com sua avó e tias, Diogo, elas me disseram que uma vez que você disse uma frase para elas que as marcou muito. Numa viagem, a sua tia, Simone, te agradeceu pelos momentos que você havia proporcionada à família em uma viagem e você respondeu: “Tia, a felicidade só é real quando compartilhada”. A descrição dessa cena também me marcou. Porque essa frase que você disse, Diogo, foi citado num livro e filme que descrevem uma jornada solitária de um jovem em busca do auto- conhecimento. Ao se lançar no mundo, abandonando tudo pra entender o que seria de fato essencial ao ser humano, a conclusão que aquele jovem chega é essa: “A felicidade só é real quando compartilhada”. Sozinhos somos muito menos do que podemos ser. Precisamos das pessoas certas do nosso lado. E as pessoas certas não são aquelas que nos completam, a nossa outra metade. As pessoas certas são aquelas que nos amam tanto que nos permitem que nós nos amemos. Ao nosso lado, faz bem aquela pessoa saudável. Que sabe se cuidar, que se conhece, que não despeja em nós suas frustações, suas expectativas. É isso que estamos celebrando hoje: O seu amor-próprio. Seu caminho e aprendizado até aqui. Seu encontro consigo mesmo. Hoje vamos celebrar como todo casamento deveria começar: pela promessa de amar, cuidar e respeitar a si próprio”

A post shared by Dr Diogo Rabelo CRMSP 161208 (@drdiogorabelo) on

View this post on Instagram

Ao meu último amor: Nós sonhamos com este momento, era para ser o grande dia de nossas vidas. Até brincamos como se fosse o nosso “lugar secreto” (aquele lugar na praia, debaixo dos coqueiros), mas no meio do caminho você preferiu ficar e me deixar ir sozinho. Cá estou, honrando minha palavra. E mesmo assim eu ainda o respeito porque quero que você seja livre para ir aonde quiser e para ficar onde quiser. Como eu te amei! Amei muito e continuo te amando porque você é um cara incrível! E levo comigo todas as lembranças, tanto as boas quanto as pouquíssimas más, dos momentos em que estivemos juntos. Você foi um grande professor na minha vida. Com você aprendi o valor de uma pessoa. Você me mostrou o quanto sou especial e o quanto tenho de potencial para realizar meus sonhos, inclusive este: assumir o meu compromisso em me amar primeiro. Onde quer que você esteja, eu oro para que a felicidade esteja sempre contigo e a mão de Deus te carregue na mais profunda paz e segurança, que só Ele pode conceder. ?

A post shared by Dr Diogo Rabelo CRMSP 161208 (@drdiogorabelo) on

పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం
పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం
T20 వరల్డ్‌కప్‌లో దినేశ్ కార్తీక్..ఆ స్థార్ఆటగాళ్ల స్థానాలకు ఎసరు
T20 వరల్డ్‌కప్‌లో దినేశ్ కార్తీక్..ఆ స్థార్ఆటగాళ్ల స్థానాలకు ఎసరు
చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు ఊహించని ఎదురుదెబ్బ
చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు ఊహించని ఎదురుదెబ్బ
తారక్ vs హృతిక్‌.. నాటు నాటుని నార్త్ బీట్‌ చేస్తుందా.?
తారక్ vs హృతిక్‌.. నాటు నాటుని నార్త్ బీట్‌ చేస్తుందా.?
లాయర్ కావాలనుకుని హీరోయిన్‏గా రూ. 485 కోట్లు సంపాదించింది..
లాయర్ కావాలనుకుని హీరోయిన్‏గా రూ. 485 కోట్లు సంపాదించింది..
వేసవిలో షిర్డీ టూర్ ప్లాన్ చేస్తున్నారా.. IRCTC ప్యాకేజీ వివరాలు
వేసవిలో షిర్డీ టూర్ ప్లాన్ చేస్తున్నారా.. IRCTC ప్యాకేజీ వివరాలు
వార్ 2 నుంచి ఎన్టీఆర్ , హృతిక్ ఫోటోస్ లీక్..
వార్ 2 నుంచి ఎన్టీఆర్ , హృతిక్ ఫోటోస్ లీక్..
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
గుట్టలా మారిన పొట్టకు ఛూమంత్రం.. లవంగంతో ఇలా చేస్తే..
గుట్టలా మారిన పొట్టకు ఛూమంత్రం.. లవంగంతో ఇలా చేస్తే..
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!