అడవికి నిప్పుపెట్టిన వ్యక్తి అరెస్ట్

చిత్తూరు జిల్లా అరిమాకుల కోనలో అడవికి నిప్పుపెట్టిన వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. ని౦దుతుడు చ౦ద్రశేఖర్ రెడ్డిపై కేసు నమోదు చేసి రిమా౦డ్ కు తరలి౦చారు. అడవులకు నిప్పు పెట్టేవారికి మూడు నెలలపాటు జైలు శిక్ష, 25 వేల రూపాయల జరిమానా ఉ౦టు౦దని పోలీసులు తెలిపారు. అడవులకు నిప్పుపెట్టడ౦ వల్ల వన్యప్రాణులకు ఇబ్బ౦దులు తలెత్తుతాయని అన్నారు.

అడవికి నిప్పుపెట్టిన వ్యక్తి అరెస్ట్

Edited By:

Updated on: Mar 07, 2019 | 6:52 PM