మహారాష్ట్ర లో కొనసాగుతున్న కరోనా కల్లోలం

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతుంది. నిత్యం పెరుగుతున్న కేసులతో జనం బెంబేలెత్తుతున్నారు. అటు అత్యధిక కేసుల నమోదవుతున్న మహారాష్ట్రలో అదే స్థాయిలో కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇవాళ సోమవారం కొత్తగా 7,924 కరోనా కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో ఈ రోజు 227 మంది కరోనాతో ప్రాణాలొదిలారు.

మహారాష్ట్ర లో కొనసాగుతున్న కరోనా కల్లోలం
Follow us

|

Updated on: Jul 27, 2020 | 8:40 PM

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతుంది. నిత్యం పెరుగుతున్న కేసులతో జనం బెంబేలెత్తుతున్నారు. అటు అత్యధిక కేసుల నమోదవుతున్న మహారాష్ట్రలో అదే స్థాయిలో కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇవాళ సోమవారం కొత్తగా 7,924 కరోనా కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో ఈ రోజు 227 మంది కరోనాతో ప్రాణాలొదిలారు. మహారాష్ట్ర లో ఇప్పటివరకు మొత్తంగా మృతుల సంఖ్య 13883కి చేరుకుంది. ఇక, ఇప్పటి వరకు ఆ రాష్ట్రంలో 3,83,723 మంది కరోనా బారిన పడగా, అందులో 1,47,592 మంది రాష్ట్రవ్యాప్తంగా వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక, కరోనా నుంచి కోలుకున్న 2,21,944 మంది బాధితులు ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మరోవైపు, రాబోయే రోజుల్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రతి ఒక్కరు కరోనా నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని సూచిస్తున్నారు.

పుచ్చకాయ vs కర్జూజా.. వేసవిలో ఆరోగ్యానికి ఏది ఎక్కువ మేలు
పుచ్చకాయ vs కర్జూజా.. వేసవిలో ఆరోగ్యానికి ఏది ఎక్కువ మేలు
రామాయణంలో చిన్నప్పటి సీత పాత్రలో నటిస్తున్న చిన్నారి ఎవరో తెలుసా
రామాయణంలో చిన్నప్పటి సీత పాత్రలో నటిస్తున్న చిన్నారి ఎవరో తెలుసా
క్వీన్ ఆఫ్ మాస్ గా టాలీవుడ్ చందమామ. దిమ్మతిరిగెలా చేస్తున్న కాజల్
క్వీన్ ఆఫ్ మాస్ గా టాలీవుడ్ చందమామ. దిమ్మతిరిగెలా చేస్తున్న కాజల్
తక్కువ ధరకే సీజ్ చేసిన బంగారం.. తీరా చూస్తే షాక్..!
తక్కువ ధరకే సీజ్ చేసిన బంగారం.. తీరా చూస్తే షాక్..!
శూర్ఫణఖతో కళ్యాణం చేయలేను .. అనామికకు ఇచ్చిపడేసిన ఇందిరా దేవి..
శూర్ఫణఖతో కళ్యాణం చేయలేను .. అనామికకు ఇచ్చిపడేసిన ఇందిరా దేవి..
'జుచిని'తో ఇన్ని ప్రయోజనాలా? అవేంటో తెలిస్తే మైండ్‌ బ్లాంకే
'జుచిని'తో ఇన్ని ప్రయోజనాలా? అవేంటో తెలిస్తే మైండ్‌ బ్లాంకే
గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.! వీడియో వైరల్.
గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.! వీడియో వైరల్.
తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు వచ్చేస్తున్నాయ్.. డైరెక్ట్ లింక్ ఇదే
తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు వచ్చేస్తున్నాయ్.. డైరెక్ట్ లింక్ ఇదే
'పది' తర్వాత బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే కోర్సులు..
'పది' తర్వాత బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే కోర్సులు..
వామ్మో.. సచిన్ ఇలాంటోడా.. నిద్రలేని రాత్రులు గడిపిన గంగూలీ..
వామ్మో.. సచిన్ ఇలాంటోడా.. నిద్రలేని రాత్రులు గడిపిన గంగూలీ..