AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా ఎఫెక్ట్: జులై 2021 వరకు గూగుల్ లో వర్క్ ఫ్రం హోం..!

కోవిద్-19 విజృంభిస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ క్రమంలో చాలా కంపెనీలు ఉద్యోగుల భద్రత కోసం వర్క్ ఫ్రం హోం సౌలభ్యాన్ని కల్పించాయి. తాజాగా గూగుల్ ఈ సౌలభ్యాన్ని వచ్చే ఏడాది ద్వితీయార్థం వరకు

కరోనా ఎఫెక్ట్: జులై 2021 వరకు గూగుల్ లో వర్క్ ఫ్రం హోం..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 27, 2020 | 8:53 PM

Share

కోవిద్-19 విజృంభిస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ క్రమంలో చాలా కంపెనీలు ఉద్యోగుల భద్రత కోసం వర్క్ ఫ్రం హోం సౌలభ్యాన్ని కల్పించాయి. తాజాగా గూగుల్ ఈ సౌలభ్యాన్ని వచ్చే ఏడాది ద్వితీయార్థం వరకు పొడిగించినట్టు సమాచారం. 2021 జులై వరకూ ఉద్యోగులకు ఇంటి నుంచి పనిచేసే అవకాశాన్ని కల్పిస్తున్నట్టు గూగుల్ నిర్ణయించిందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఈ నిర్ణయం ద్వారా.. గూగుల్‌లో పనిచేస్తున్న రెండు లక్షల పైచిలుకు ఉద్యోగులు, కాంట్రాక్ట్ సిబ్బంది లాభపడనున్నారని సమాచారం.

కరోనా సంక్షోభం పై కంపెనీలో గత వారం విస్తృత చర్చ జరిగిన అనంతరం సీఈఓ సుందర్ పిచాయ్ స్వయంగా వర్క్ ఫ్రం హోం గడువును పొడిగించేందుకు నిర్ణయించారట. అయితే గూగుల్ మాత్రం ఈ విషయమై అధికారికంగా ఎటువంటి ప్రకటనా చేయలేదు. ఈ వార్త రూఢీ అయితే..వర్క్ ఫ్రం హోంను ఈ స్థాయిలో పొడిగించిన తొలి కంపెనీ గూగుల్ అవుతుందని పరిశీలకులు చెబుతున్నారు.

Read More: 

గుడ్ న్యూస్: సప్లిమెంటరీ, బ్యాక్‌లాగ్‌ విద్యార్థులకు పాస్‌ మార్కులు..

గుడ్ న్యూస్: ఇక కామర్స్‌, ఆర్ట్స్‌ విద్యార్థులకూ ‘గేట్‌’ రాసే అవకాశం..!

Follow Us
నోటితో కాదు.. కప్పలు ఆహారాన్ని ఎలా మింగుతాయో తెలుసా?
నోటితో కాదు.. కప్పలు ఆహారాన్ని ఎలా మింగుతాయో తెలుసా?
ఇందిరమ్మ ఇళ్ల యాప్‌లో మార్పులు.. ఇక నుంచి కొత్త విధానం..
ఇందిరమ్మ ఇళ్ల యాప్‌లో మార్పులు.. ఇక నుంచి కొత్త విధానం..
వెంకటేశ్ పరిచయం చేసిన హీరోయిన్లంతా తోపులే.. ఒక్కొక్కరికి స్టార్ డ
వెంకటేశ్ పరిచయం చేసిన హీరోయిన్లంతా తోపులే.. ఒక్కొక్కరికి స్టార్ డ
తండ్రయిన 'పుష్ప' విలన్ జాలిరెడ్డి.. కుమారుడి ఫొటోస్ వైరల్
తండ్రయిన 'పుష్ప' విలన్ జాలిరెడ్డి.. కుమారుడి ఫొటోస్ వైరల్
ఐపీఎల్ 2026లో అదుర్స్.. కట్‌చేస్తే.. నేరుగా భారత జట్టులోకి 5గురు
ఐపీఎల్ 2026లో అదుర్స్.. కట్‌చేస్తే.. నేరుగా భారత జట్టులోకి 5గురు
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు జరిగిన శస్త్ర చికిత్స ఏంటో తెలుసా..
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు జరిగిన శస్త్ర చికిత్స ఏంటో తెలుసా..
రన్నింగ్ vs స్విమ్మింగ్.. గుండె ఆరోగ్యానికి ఏది బెస్ట్..?
రన్నింగ్ vs స్విమ్మింగ్.. గుండె ఆరోగ్యానికి ఏది బెస్ట్..?
తగ్గిన చికెన్ ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో కిలో ఎంతంటే..?
తగ్గిన చికెన్ ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో కిలో ఎంతంటే..?
బంగారం కొనాలనుకుంటున్నారా..? హైదరాబాద్, విజయవాడలో తులం రేటు ఇదే
బంగారం కొనాలనుకుంటున్నారా..? హైదరాబాద్, విజయవాడలో తులం రేటు ఇదే
Horoscope Today: వారికి ఆకస్మిక ధన లాభ సూచనలు..
Horoscope Today: వారికి ఆకస్మిక ధన లాభ సూచనలు..