పట్టణాల్లో కంటే ఈ కారం పొడిని పల్లెటూర్లలో బాగా తింటారు. అంతేకాదు వేడి వేడి అన్నంలోకి సూపర్
పల్లెటూర్లలో బాగా తింటారు
ఇడ్లీ, దోశలకు కూడా సరిపోతుంది. రాగి సంగటి, రొట్టెలతో తింటే ఇది మంచిగా ఉంటుంది.
రాగి సంగటి, రొట్టెలతో
అంతే కాదు ఈ వానల్లో ఇదే బెస్ట్. కరివేపాకు, నాలుగు మిరియాలు కూడా వేస్తే జీర్ణక్రియ పనితీరు మెరుగుపడుతుంది
జీర్ణక్రియ పనితీరు
ఒక కప్పు పల్లీలు , పావు కప్పు శనగపప్పు , ధనియాలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ మిరియాలు తీసుకోవాలి
కావలసిన పదార్థాలు
వెల్లుల్లి రెబ్బలు , నాలుగు కరివేపాకు ఆకులు, ఎండు మిర్చి, కొద్దిగా చింతపండు , రుచికి సరిపడా ఉప్పును తీసుకోవాలి.
కావలసిన పదార్థాలు
ఒక పాన్ తీసుకుని పల్లీలను వేసి మీడియం మంటపై బాగా వేయించాలి. అదే పాన్ లో శనగపప్పు బాగా వేయించాలి.
స్టెప్ 1
ఇక ఇప్పుడు మిక్సీలో వేసి నాలుగు మిర్చి, జీలకర్ర, మిరియాలు,ధనియాలు కూడా వేసి పొడిలాగా చేసుకోవాలి.
స్టెప్ 2
(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)