కోనసీమలో కరోనా టెర్రర్.. ఆ ప్రాంతంలో కఠిన లాక్‌డౌన్..

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. టెస్టులు పెంచే కొద్దీ పాజిటివ్ కేసులు ఎక్కువగా బయటపడుతున్నాయి.

కోనసీమలో కరోనా టెర్రర్.. ఆ ప్రాంతంలో కఠిన లాక్‌డౌన్..
Follow us

|

Updated on: Aug 01, 2020 | 5:25 PM

Lockdown In Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. టెస్టులు పెంచే కొద్దీ పాజిటివ్ కేసులు ఎక్కువగా బయటపడుతున్నాయి. గత మూడు రోజులుగా 10 వేలకుపైగా కరోనా కేసులు నమోదవుతుండటం ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉంటే వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు అధికారులు ఇప్పటికే పలు జిల్లాల్లో స్వచ్ఛందంగా లాక్ డౌన్ విధించారు.

తూర్పుగోదావరి జిల్లాలో కరోనా విలయం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రావులపాలెం ప్రాంతంలో రేపటి నుంచి వారం రోజుల పాటు పూర్తిస్థాయిలో కఠిన లాక్ డౌన్ విధించనున్నట్లు ఛాంబర్ ఆఫ్ కామర్స్ తెలిపింది. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని.. దీనికి అందరూ మద్దతు తెలపాలని కోరారు. కాగా, మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి అని సూచించారు. ఇక తాజాగా శ్రీకాకుళం జిల్లాలో నిన్నటి వరకు విధించిన లాక్ డౌన్‌ను మరో వారం పాటు పొడిగించినట్లు జిల్లా యంత్రాంగం స్పష్టం చేసింది. ఈ లాక్ డౌన్ సమయంలో నిత్యావసర వస్తువుల దుకాణాలు, మెడికల్ షాపులకు మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు.

Latest Articles
కొత్త ఓటర్లతో ముచ్చటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
కొత్త ఓటర్లతో ముచ్చటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..
కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!
కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!
ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.
ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.
ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?
ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?
మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!
మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!
అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!
అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!