Loan moratorium Case : రుణ మారటోరియం గడువు పొడిగించలేం, వడ్డీ మాఫీ చేయలేం, సుప్రీంకోర్టు స్పష్టీకరణ,

రుణమారటోరియం గడువు పొడిగించలేమని సుప్రీంకోర్టు తెలిపింది. 2020 లో మొత్తం 6 నెలల మారటోరియం కాలంలో తీసుకున్న రుణాలపై వడ్డీని పూర్తిగా మాఫీ చేయజాలమని కూడా కోర్టు పేర్కొంది.

Loan moratorium Case : రుణ మారటోరియం గడువు పొడిగించలేం, వడ్డీ మాఫీ చేయలేం, సుప్రీంకోర్టు స్పష్టీకరణ,
Supreme Court
Follow us
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Updated on: Mar 23, 2021 | 1:27 PM

Loan moratorium Case : రుణమారటోరియం గడువు పొడిగించలేమని సుప్రీంకోర్టు తెలిపింది. 2020 లో మొత్తం 6 నెలల మారటోరియం కాలంలో తీసుకున్న రుణాలపై వడ్డీని పూర్తిగా మాఫీ చేయజాలమని కూడా కోర్టు పేర్కొంది. లోన్ మారటోరియం కేసుపై విచారణ జరిపిన కోర్టు.. లెండర్లు కూడా షేర్  హోల్డర్లు, డిపాజిటుదారులకు, చెల్లింపులు జరపాల్సి ఉంటుందని అందువల్ల పూర్తి వడ్డీ మాఫీ సాధ్యం కాదని తెలిపింది. పెన్షనర్లు, ఖాతాదారులకు బ్యాంకులు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.. పైగా రుణ మారటోరియం పాలసీలో ఆర్ బీ ఐ, ప్రభుత్వం పాటించే విధానాల్లో మేం జోక్యం చేసుకోజాలమని కూడా కోర్టు స్పష్టం చేసింది. ఒక పాలసీ అన్నది లోప భూయిష్టంగా ఉందని భావించినప్పుడు తప్ప ఇతరత్రా ఈ విధమైన వ్యవహారాల్లో మేం కలగజేసుకోబోమని ముగ్గురు న్యాయమూర్తులతో కూడినబెంచ్ పేర్కొంది .సాధారణంగా జ్యూడిషియల్  రివ్యూ అన్న ప్రసక్తి ఉండదు అవి వివరించింది. అయితే మారటోరియం పీరియడ్ లో వాయిదా వేసిన  వడ్డీపై చక్రవడ్డీ ఉండదని కూడా  బెంచ్ వివరించింది. కరోనా మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని మారటోరియంపై వడ్డీపై వడ్ఢేని మాఫీ చేయాలనీ , మారటోరియంని పొడిగించాలని దాఖలైన పిటిషన్లపై ముగ్గురు జడ్జీల బెంచ్ విచారణ జరిపింది.

ఆరు నెలల రుణ మారటోరియం కాల పరిమితి గత ఏడాది ఆగస్టు 31 తో ముగిసింది. కానీ ఈ కాల పరిమితిని పొడిగించలేమన్న న్యాయస్థానం.. ప్రభుత్వం, రిజర్వ్  బ్యాంకు కూడా ఆయా రంగాల వారీగా స్పెసిఫిక్ ఊరటనిస్తే ఇవ్వవచ్చునని అభిప్రాయపడింది. కోవిడ్ కారణంగా ప్రభుత్వం కూడా నష్ట పోయిందని,  ఈ కారణంగా ఒక నిర్దిష్ట పాలసీని ప్రకటించాలని సర్కార్ ని ఆదేశించలేమని వివరించింది. సమగ్ర సంప్రదింపుల తరువాత కేంద్రం, ఆర్ బీ ఐ కూడా ఏదేని ఫైనాన్షియల్ ప్యాకేజీని గానీ, పాలసీని గానీ ప్రకటించాల్సి ఉంటుంది అని ఈ బెంచ్ పేర్కొంది. పర్సనల్, హౌసింగ్, విద్య, ఆటో కన్స్యూమర్ రుణాలతో బాటు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు రుణ మాఫీని ఉద్దేశించారు. గత ఏడాది మార్చి-ఆగస్టు  మధ్య రూ. . 2 కోట్ల వరకు ఉన్న రుణాల తిరిగి చెల్లింపులను  నవంబరు 5 లోగా ఆయా చక్రవడ్డీ లేదా సాధారణ వడ్డీ చెల్లింపుల తేడాను గుర్తించి క్రెడిట్ చేయవలసిందిగా ఆర్ బీ ఐ లోగడ బ్యాంకులను, ఇతర ఆర్ధిక సంస్థలను ఆదేశించింది.

మరిన్ని చదవండి ఇక్కడ : నవీన్‌ పొలిశెట్టిగా..అంటూ వార్నింగ్ ఇచ్చిన రాహుల్ రామకృష్ణ..జాతిరత్నాల మధ్య చిచ్చు..:warning to Naveen Polishetty Video.

ఈ చింపాంజీ చేష్టలు చూస్తే నవ్వుఆపుకోలేరు.. వైరల్ వీడియో : chimpanzee antics funny video

వామ్మో.. లేడీ కాదు..పెద్ద కిలాడీ ! ఏకంగా 18 మందిని పెళ్లి చేసుకుంది : Lady Married 18 Mens Video.

ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్.. భారత జట్టులో ఇద్దరు తెలుగబ్బాయిలు
ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్.. భారత జట్టులో ఇద్దరు తెలుగబ్బాయిలు
అబ్బాయి కోసం బాబాయ్.రీల్ గేమ్ గేమ్ ఛేంజర్ కోసం పొలిటికల్ గేమ్ ఛేం
అబ్బాయి కోసం బాబాయ్.రీల్ గేమ్ గేమ్ ఛేంజర్ కోసం పొలిటికల్ గేమ్ ఛేం
దర్శక ధీరుడు రాజమౌళి ఇంట్లో ఆ మహనీయుని చిత్ర పటం
దర్శక ధీరుడు రాజమౌళి ఇంట్లో ఆ మహనీయుని చిత్ర పటం
సుడాన్ శిశువును నిలోఫర్ వైద్యులు కాపాడారు... ఏం జరిగిందంటే..
సుడాన్ శిశువును నిలోఫర్ వైద్యులు కాపాడారు... ఏం జరిగిందంటే..
ఇదేందీ అయ్యో ఇది నిజమేనా..!గాల్లో ఎగురుతున్న జింక...వీడియో చూస్తే
ఇదేందీ అయ్యో ఇది నిజమేనా..!గాల్లో ఎగురుతున్న జింక...వీడియో చూస్తే
నిను వీడని నీడను నేను. పాటను ప్రాక్టీస్‌ చేస్తున్న దీపిక పదుకోన్‌
నిను వీడని నీడను నేను. పాటను ప్రాక్టీస్‌ చేస్తున్న దీపిక పదుకోన్‌
షాకింగ్.. తమన్నా బాయ్ ఫ్రెండ్‌కు ఆ అరుదైన చర్మ సమస్య
షాకింగ్.. తమన్నా బాయ్ ఫ్రెండ్‌కు ఆ అరుదైన చర్మ సమస్య
నిద్రపోయేటప్పుడు ఫోన్‌ని దగ్గర పెట్టుకుంటున్నారా? పెద్ద ప్రమాదం..
నిద్రపోయేటప్పుడు ఫోన్‌ని దగ్గర పెట్టుకుంటున్నారా? పెద్ద ప్రమాదం..
ఎర్ర తోటకూరతో ఎన్ని లాభాలో తెలిస్తే..అసలు వదిలిపెట్టకుండా తింటారు
ఎర్ర తోటకూరతో ఎన్ని లాభాలో తెలిస్తే..అసలు వదిలిపెట్టకుండా తింటారు
టాలెంట్ ఎవడి అబ్బా సొత్తు కాదు.. బియ్యం గింజ సైజులో 2025 లోగో
టాలెంట్ ఎవడి అబ్బా సొత్తు కాదు.. బియ్యం గింజ సైజులో 2025 లోగో
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..