AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తిరుమలఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనదారులపై చిరుత దాడి

తిరుమలలో మరోసారి చిరుత దాడి కలకలం సృష్టించింది. తిరుమలకు వెళ్లే రెండో ఘాట్ రోడ్డులో 9వ కిలో మీటర్ వద్ద ద్విచక్ర వాహనదారులపై చిరుత దాడి చేసింది. దీని నుంచి ఇద్దరు ట్రాఫిక్‌ కానిస్టేబుళ్లు, కర్నాటకకు చెందిన భక్తుడు

తిరుమలఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనదారులపై చిరుత దాడి
Sanjay Kasula
|

Updated on: Aug 04, 2020 | 4:46 PM

Share

Leopard Attack on Two Wheelers in Tirumala  : తిరుమలలో మరోసారి చిరుత దాడి కలకలం సృష్టించింది. తిరుమలకు వెళ్లే రెండో ఘాట్ రోడ్డులో 9వ కిలో మీటర్ వద్ద ద్విచక్ర వాహనదారులపై చిరుత దాడి చేసింది. దీని నుంచి ఇద్దరు ట్రాఫిక్‌ కానిస్టేబుళ్లు, కర్నాటకకు చెందిన భక్తుడు తృటిలో తప్పించుకున్నారు. రెండు మూడు ప్రాంతాల్లో డివైడర్‌పై మాటువేసి దాడికి దిగింది. చిరుత కోసం అటవీశాఖ అధికారులు గాలింపు చేపట్టారు.

అయితే గతంలోనూ ఇదే ప్రాంతంలో చిరుత కనిపించింది.  కానీ ఇప్పుడు దాడి చేయడం సంచలనంగా మారింది.   అడవుల నుంచి వన్య మృగాలు కొండపైకి రావడం సర్వసాధారణమైంది. తిరుమల క్షేత్రం దట్టమైన శేషాచలం అడవుల్లో ఉందుకు ఓ కారణం.. కాగా.. లాక్‌డౌన్ సమయంలో జన సంచారం లేకపోవడంతో అడవి జంతువులు తిరుమల కొండపై ప్రత్యక్షమయ్యాయి. అయితే ఆ తర్వాత అన్ లాక్ సమయంలోనూ జనాలు తిరుగుతున్నా.. అప్పుడప్పుడూ చిరుతలు ప్రత్యక్షమవుతున్నాయి.

Follow Us
మహానటి సావిత్రికి పాటలు పాడనని శపథం చేసిన జానకమ్మ.. ఎందుక తెలుసా?
మహానటి సావిత్రికి పాటలు పాడనని శపథం చేసిన జానకమ్మ.. ఎందుక తెలుసా?
వరుణ యాగం చేస్తే నిజంగానే వర్షాలు కురుస్తాయా? సనాతన ధర్మం..
వరుణ యాగం చేస్తే నిజంగానే వర్షాలు కురుస్తాయా? సనాతన ధర్మం..
హెడ్ కోచ్ తొలగింపు.. క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం?
హెడ్ కోచ్ తొలగింపు.. క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం?
హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన సీఎం
హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన సీఎం
టీమిండియా చెత్త వ్యూహాలపై ఆర్ అశ్విన్ ఫైర్
టీమిండియా చెత్త వ్యూహాలపై ఆర్ అశ్విన్ ఫైర్
ఉదయం ఇది గిన్నెడు తింటే.. 1000 ఏనుగుల బలం.. తాతలు అరవైల్లో కూడా..
ఉదయం ఇది గిన్నెడు తింటే.. 1000 ఏనుగుల బలం.. తాతలు అరవైల్లో కూడా..
పేదింటి విందుకు హాజరైన IPL స్టార్.. ఎవరో గుర్తుపట్టారా?
పేదింటి విందుకు హాజరైన IPL స్టార్.. ఎవరో గుర్తుపట్టారా?
నం.1 జట్టు వరుసగా 6 మ్యాచ్‌లు ఓడిపోవడం వెనుక కారణం ఎవరు ?
నం.1 జట్టు వరుసగా 6 మ్యాచ్‌లు ఓడిపోవడం వెనుక కారణం ఎవరు ?
7వ తరగతి విద్యార్థిని అకౌంట్లోకి రూ.759 కోట్లు.. చూసి బిత్తరపోయిన
7వ తరగతి విద్యార్థిని అకౌంట్లోకి రూ.759 కోట్లు.. చూసి బిత్తరపోయిన
హారర్ థ్రిల్లర్ అంటే ఇది.. సింగిల్‏గా చూసే ధైర్యం ఉంటేనే చూడాలి
హారర్ థ్రిల్లర్ అంటే ఇది.. సింగిల్‏గా చూసే ధైర్యం ఉంటేనే చూడాలి