AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నక్షత్రం మారనున్న రాహువు.. వీరికి పట్టింది బంగారం, ముట్టింది ముత్యమే

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు మారడం సహజం. అయితే గ్రహాలు నక్షత్రాలు మారడం వలన ఇది పన్నెండు రాశులపై ప్రభావం చూపుతుంది. అయితే ఇందులో నాలుగు రాశుల వారికి ఇది చాలా ప్రయోజనాలు చేకూరుతాయంట. కాగా, ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.

Samatha J
|

Updated on: Jul 12, 2026 | 5:12 PM

Share
జ్యోతిష్య శాస్త్రంలో అన్ని గ్రహాల్లో రాహువు గ్రహం కీలక పాత్ర పోషిస్తుంది. దీనిని ఛాయ గ్రహం అని కూడా అంటారు.  ఇది ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశించడానికి సంవత్సర కాలం పడుతుంది. ఈ గ్రహం ప్రస్తుతం నక్షత్ర సంచారం చేస్తుంది. రాహువు ఆగస్టు 2న ధనిష్ట నక్షత్రంలోకి సంచారం చేయడం వలన ఇది నాలుగు రాశుల పై ప్రభావం చూపుతుంది. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.

1 / 5
మేష రాశి : మేష రావి వారికి ఇది చాలా మంచి సమయం అని చెప్పాలి. ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. ఆర్థికంగా కలిసి వస్తుంది. ఆదాయం డబుల్ అవ్వడంతో చాలా ఆనందంగా జీవిస్తారు. ఆర్థికంగా , ఆరోగ్య పరంగా అన్నివిధాలుగా కలిసి వస్తుంది. ఈ రాశి వారికి తోబుట్టువులు అండగా నిలుస్తారు. ఈ రాశి విద్యార్థులు మంచి స్థాయిలో ఉంటారు.

2 / 5
కన్యా రాశి : కన్యారాశి వారికి అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి. ఆర్థికంగా కలిసి వస్తుంది. అనుకోని విధంగా డబ్బు చేతికి అందుతుంది. జీవితంలో మంచి పురోగతి సాధిస్తారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం కలిసి వస్తుంది. వీరికి అన్నివిధాలుగా కలిసి వస్తుంది.

3 / 5
తుల రాశి :తుల రాశి వారికి ఆదాయం డబుల్ అవుతుంది. వీరికి ఇది చాలా మంచి సమయం. ఇక రాహువు ధనిష్ట నక్షత్రంలోకి మారడం వలన వీరికి డబ్బు అవసరానికి చేతికి అందుతుంది. వీరికి కొత్త అవకాశాలు పుట్టుకొస్తాయి. అంతే కాకుండా వీరికి ఎవరు అయితే మంచి సంబంధం కోసం ఎదురు చూస్తున్నారో, వారికి మంచి సంబంధం దొరుకుతుంది. అన్నివిధాలుగా కలిసి వస్తుంది.

4 / 5
మకర రాశి :మకర రాశి వారికి ఆదాయం పెరుగుతుంది. అంతేకాకుండా సమాజంలో వీరికి ప్రత్యేక స్థానం ఏర్పడుతుంది. చాలా రోజుల నుంచి అప్పుల బాధలతో సతమతం అయ్యే వారు వాటి నుంచి త్వరగా బయటపడతారు. ఈ రాశి వారికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది.

5 / 5
Follow Us
ఆ ఇద్దరి దెబ్బకు మైండ్ బ్లాంక్.. మా ఇద్దరు బౌలర్లు వెళ్లిపోయారు

దీపావళి స్వీట్.. బ్రెడ్ హల్వా ఇలా చేస్తే అదిరిపోద్దీ

ఒక్కసారి టేస్ట్ చేస్తే జన్మలో వదలరు.. వీటిని ఇంట్లో ఎలా చేయాలంటే?

మూర్చ నాటకమాడీ.. జైలు నుంచి 17 మంది ఖైదీలు పరార్..! ఆ తర్వాత సీన్

ఓటీటీలో మెగాస్టార్ టాక్ షో.. అఫీషియల్ అప్డేట్ ఇదే.. ఎప్పటినుంచంటే

200 ఏళ్ల శివాలయం నుంచి పురాతన నంది మిస్సింగ్...

10వ తరగతి, ఐటీఐ అర్హతలున్నవారికి ఇస్రోలో ఉద్యోగాలు.. లింక్ ఇదే

నవంబర్ నుంచి వీరికి కొత్త జీవితం..! లిస్ట్‌లో మీ రాశి ఉందా?

ఆ హీరో చెప్పిన మాట జీవితంలో మర్చిపోలేను..

అరెరె ఇన్నాళ్లు తెలియకుండా తినేశారా.. వంకాయ వీరికి డేంజర్..