వారిని భారత్‌కు చేర్చండి.. అధికారులకు కిషన్ రెడ్డి ఆదేశం
మానససరోవర్ యాత్రకు వెళ్లి అక్కడ చిక్కుకుపోయిన తెలుగువారిని రక్షించేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా నేపాల్‌లో ఉన్న భారత ఎంబసీ అధికారులను కేంద్రం హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో రంగంలోకి దిగిన ఎంబసీ అధికారులు.. ప్రత్యేక హెలికాప్టర్ల ద్వారా వారిని భారత్‌కు తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడి పరిస్థితిని ఎప్పటికప్పుడు తన కార్యాలయానికి తెలియజేయాల్సిందిగా భారత ఎంబసీ అధికారులకు కిషన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.