AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కార్తీక మాసం చివరిరోజు ఘనంగా శ్రీ వీరభద్ర స్వామి ఉత్సవాలు, అగ్నిగుండంలో నడుస్తూ తరించిన భక్తులు

కర్నూలు జిల్లా గూడూరు వీరభద్రస్వామి ఆలయంలో కార్తీక మాసం చివరి రోజు అర్ధరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. రాత్రి ఏర్పాటు చేసిన..

కార్తీక మాసం చివరిరోజు ఘనంగా శ్రీ వీరభద్ర స్వామి ఉత్సవాలు, అగ్నిగుండంలో నడుస్తూ తరించిన భక్తులు
Venkata Narayana
|

Updated on: Dec 15, 2020 | 8:56 AM

Share

కర్నూలు జిల్లా గూడూరు వీరభద్రస్వామి ఆలయంలో కార్తీక మాసం చివరి రోజు అర్ధరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. రాత్రి ఏర్పాటు చేసిన అగ్నిగుండంలో నడిచి పిల్లా, పెద్దా మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయంలో అనాదిగా ఈ ఆచారం కొనసాగుతూ వస్తోంది. నిప్పుల గుండంలో నడిచి మొక్కులు చెల్లిస్తే.. కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల నమ్మకం. ఈ క్రతువును తిలకించేందుకు భారీగా భక్తులు తరలి వచ్చి భక్తిప్రపత్తుల్ని చాటుకున్నారు.

Follow Us
బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. సోమవారం తగ్గిన ధరలు..
బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. సోమవారం తగ్గిన ధరలు..
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..