సినిమాల విషయంలో జోరు చూపించకపోయినా, స్క్రిప్ట్స్ విషయంలో మాత్రం చాలా కేర్‌ఫుల్‌గా ఉంటాడు హీరో సుమంత్. ఇప్పుటివరకు అతడు చేసిన సినిమాలను గమనిస్తే ఆ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. తాజాగా సుమంత్ ‘కపటధారి’ సినిమాలో నటిస్తున్నాడు సుమంత్. ఈ సినిమా ఫస్ట్‌లుఖ్ పోస్టర్‌ను యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య రిలీజ్ చేశారు. ఇందులో ట్రాఫిక్ పోలీస్ ఆఫిసర్‌గా కనిపిస్తున్నారు సుమంత్. ప్రదీప్ కృష్ణమూర్తి ఈ చిత్రానికి దర్శకుడు.
నందితా శ్వేత ఈ మూవీలో హీరోయిన్‌గా నటిస్తోంది. థ్రిల్లర్ కథతో ఈ చిత్రం రూపొందిస్తున్నట్లు సమాచారం. వెన్నెల కిశోర్, నాజర్, జయ ప్రకాష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Here’s @iSumanth Anna’s #Kapatadhaari first look & motion poster ☠️https://t.co/pHEI1TcPE8 looking forward to it ! Love the look@directorpradeep @actornasser @nanditasweta @vennelakishore @simonkking @bhashyasree@vamsikaka @PRORekha @CreativeEnt4 @adityamusic @dhananjayang pic.twitter.com/1uDQeUNXH5
— chaitanya akkineni (@chay_akkineni) August 24, 2020
Also Read :
సంచలన నిర్ణయం దిశగా జగన్ సర్కార్ : రేషన్ బియ్యం వద్దంటే డబ్బు!
కొవిడ్ డెడ్‌బాడీలను తీసుకెళ్లే అంబులెన్సులకు ఛార్జీలు ఫిక్స్